ఫొటోటాక్‌ : అమ్మడి జిమ్‌ బాడీ చూశారా  

Photo Talk Kiyara adhwani - Telugu Bharath Ane Nenu, Kiayara In Gym, Kiyara Adhwani, , Tollywood, Vinaya Vidheya Rama

తెలుగులో భరత్‌ అనే నేను మరియు వినయ విధేయ రామ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్‌లో చాలా బిజీగా గడిపేస్తోంది.ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్‌లో చేస్తున్న సినిమాలతో రాబోయే రోజుల్లో స్టార్‌ హీరోయిన్‌గా మారిపోవడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు చాలా నమ్మకంగా చెబుతున్నారు.

Photo Talk Kiyara Adhwani

అంతటి స్టార్‌ స్టేటస్‌తో దూసుకు పోతున్న ఈ అమ్మడు చాలా రెగ్యులర్‌గా జిమ్‌ చేస్తుంది.జిమ్‌ బాడీతో ప్రేక్షకులను అలరిస్తుంది.

తాజాగా జిమ్‌ పూర్తి చేసుకుని బయటకు వస్తూ కారు ఎక్కుతున్న సమయంలో ఫొటో గ్రాఫర్స్‌ కంట పడింది.ఈ అమ్మడి ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

నిజంగా ఈ అమ్మడి జిమ్‌ బాడీ అదిరింది అంటూ అభినందనలు వ్యక్తం అవుతున్నాయి.ప్రస్తుతం ఈ అమ్మడి జిమ్‌ బాడీ ఫొటోలకు తెగ లైక్స్‌ మరియు కామెంట్స్‌ వస్తున్నాయి.

తెలుగుతో ఈ అమ్మడి మూడవ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.మరి ఆమె తెలుగులో మళ్లీ చేసేనా చూడాలి.

.

#Kiayara In Gym #Kiyara Adhwani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Photo Talk Kiyara Adhwani Related Telugu News,Photos/Pics,Images..