ఫోటోటాక్‌ : జూ॥ శ్రీదేవి మళ్లీ తొడలు చూపించింది

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ అంటే అందరికి ప్రత్యేకమైన దృష్టి.ఎందుకంటే ఆమె ఒక లేడీ సూపర్‌ స్టార్‌ కూతురు.

 Photo Talk Juniour Sridevi Jhanvi Kapoor-TeluguStop.com

పైగా జాన్వీ కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.కనుక జాన్వీ ఏం చేసినా కూడా చాలా ప్రత్యేకంగా చూస్తారు.

ప్రతి విషయాన్ని కూడా చాలా ఆసక్తిగా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు.అందులో భాగంగా జాన్వీ కపూర్‌ జిమ్‌ కు వెళ్లి వచ్చే ఫొటోలు ఎప్పుడు వైరల్‌ అవుతూనే ఉంటాయి.

జాన్వీ ఎక్కువగా షార్ట్‌లు మాత్రమే వేస్తూ ఉంటుంది.

ఇప్పటి వరకు జాన్వీ కపూర్‌ షార్ట్‌ల్లో కనిపించే ఎన్నో ఫొటోలు వైరల్‌ అయ్యాయి.

తాజాగా మరోసారి జాన్వీ కపూర్‌ తొడలు చూపిస్తూ షార్ట్‌ వేసుకున్న ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.వైట్‌ టీషర్ట్‌.లైట్‌ బ్లూ షార్ట్‌తో ఈ అమ్మడు అలా నడిచి వెళ్తుంటే ఫొటోలో చూస్తున్న వారికే గ ఉండె జారినంత పనైతుంది.అదే అక్కడున్న వారి సంగతి ఏంటో కదా.ముద్దుగుమ్మ జాన్వీ కపూర్‌ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తుంది.తెలుగులో కూడా ఈమె ఎంట్రీ ఇచ్చేందుకు మంచి కథ కోసం ఎదురు చూస్తుంది.

Telugu Jhanvi Kapoor, Jhanvikapoor, Sridevijhanvi-Movie.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube