ఫోటో టాక్ : జాన్వి సొగసు చూడతరమా

అందాల అలనాటి నటి శ్రీదేవి మన ముందు లేకపోయినా తన ప్రతి రూపాలు మాత్రం మన ముందే ఉన్నాయి అదే శ్రీదేవి బోని కపూర్ కూతుర్లు.శ్రీదేవి కుతుర్లో ఒక్కరైన జాన్వి కపూర్ బాలీవుడ్ కి ‘ధడక్’ అనే చిత్రంతో పరిచయం అయ్యారు.

 Photo Talk Jahnvi Kapoor-TeluguStop.com

ఈ చిత్రం సరిగ్గా ఆడకపోయినా జాన్వి మాత్రం తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది.ఇప్పుడు బాలీవుడ్ లో చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నది తన తల్లి శ్రీదేవిలాగే బాలీవుడ్ కే పరిమితం కాకుండా సౌత్ లో ఓ మంచి సినిమాలో నటించడం కోసం ఎదురుచూస్తుంది.

జాన్వి కపూర్ ఇప్పటి కుర్ర హీరోస్ కి ఈడు-జోడు సరిగ్గా సరిపోయే హీరోయిన్, అలాగే ఎంతో మంది యూత్ కి తన అందంతో మతులు పోగొడుతుంది.

Telugu Bollywoodjanvi, Janvi Kapoor, Janvi, Sridevijanvi-Photo Talks

ఓ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ఆమనీ ని చూసి నీ సొగసు చూడతరమ అంటూ పాడుతాడు.ఇప్పుడు సరిగ్గా అంతే సొగసుతో జాన్వి కుర్రకారు కి పిచ్చి ఎక్కిస్తుంది.జాన్వి డ్రెస్సింగ్ స్టైల్ ఒక్కో సదర్భంలో ఒక్కో రకంగా రెడీ అవుతుంది.

ఫ్రెండ్స్ తో పార్టీలకు వెళ్ళినప్పుడు ఆమె డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే అదరహో అందం అంటారు.వివాహాది శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు సంప్రదయబధంగా రెడీ అవ్వుతుంది.జాన్వి కపూర్ జిమ్ కు వెళ్ళేటప్పుడు తను వేసుకునే జిమ్ వేర్ చూస్తే మైండ్ బ్లాకు అవ్వుతుంది.అంత చక్కగా తన పర్సనాలిటీ ని మైంటైన్ చేస్తుంది.

తాజాగా ఈ అమ్మడు ఓ ఫోటో షూట్ కి వంగ పండు చీరతో స్లివ్ లెస్ బ్లౌస్ తో వేలాడే చెవి కమ్మలతో, తన నాభిని చీర కొంగుతోదాస్తు ఇంకా నాలో చుడాలిసిన అందాలు చాలానే ఉన్నాయి అనే విధమైన స్మైల్ తో యూత్ ని రెచ్చ గొడుతూ ఫోటో కి ఫోజులు ఇచ్చింది.ఇలాంటి అందమైన భామను సినిమా తెరకు పరిచయం చేసిన శ్రీదేవికి కృతజ్ఞతలు తెలపకుండా ఉండలేం.

జాన్వి కపూర్ ఫోటో కు సోషల్ మీడియాలో లైక్స్ అండ్ కామెంట్స్ తో యూత్ పోటి పడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube