ఫొటోటాక్‌ : కళ్లతోనే మత్తు జల్లేస్తుంది

దేశముదురు ముద్దుగుమ్మ హన్సిక దాదాపు పుష్కర కాలంగా హీరోయిన్‌గా కొనసాగుతూ ఉంది.ఈ అమ్మడు కెరీర్‌ను తెలుగులో ఆరంభించినా కూడా ఎక్కువగా తమిళంలోనే సినిమాలు చేసింది.

 Photo Talk Hansika Motwani-TeluguStop.com

తెలుగులో ఈ అమ్మడు చేసిన సినిమాలు కొన్ని మంచి సక్సెస్‌ అయినా కూడా అక్కడే ఎక్కువగా ఆధరణను దక్కించుకుంది.తెలుగులో అడపా దడపా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు ప్రస్తుతం మరోసారి తెలుగు ప్రేక్షకులను పరిచయం చేసేందుకు సిద్దం అయ్యింది.

ఇక సినిమాలు ఉన్నా లేకున్నా కూడా ఖచ్చితంగా ఈ అమ్మడు తన హాట్‌ ఫొటో షూట్స్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూనే ఉంటుంది.తాజాగా ఈ ఫొటోను పోస్ట్‌ చేసిన అమ్మడు కళ్లతోనే మత్తును కలిగిస్తుంది.

కళ్లలోనే మత్తు కలిగి ఉన్న ఈ అమ్మడి చూపుకు ఎవరైనా పడిపోవాల్సిందే.పిల్ల కళ్ల సుందరి హన్సికను రెండు నిమిషాలు తీక్షణంగా చూస్తే బాబోయ్‌ టెమ్ట్‌ అవుతున్నాం అనకుండా ఉండగలరా ఒకసారి చూడండి.

Telugu Hansika Motwani, Telugutamil- .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube