ఫొటోటాక్‌ : మళ్లీ హీరోయిన్‌గా రంగంలోకి దిగేయొచ్చుగా  

Photo Talk Charmi Kaur-charmi Photos In Social Media In Hul Chal,pournami

ఛార్మి దశాబ్ద కాలం పాటు తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుని స్టార్‌ హీరోయిన్‌గా పేరు దక్కించుకుంది.ప్రతి హీరోయిన్‌ కూడా ఒకానొక సమయంలో సినిమాలకు గుడ్‌ బై చెప్పాల్సిందే.అలాగే ఈ అమ్మడు కూడా సినిమాలకు గుడ్‌ బై చెప్పే సమయం వచ్చింది.సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తున్న సమయంలోనే బాగా లావు అవ్వడంతో ఈ అమ్మడికి ఆఫర్లు తగ్గాయి.

Photo Talk Charmi Kaur-charmi Photos In Social Media In Hul Chal,pournami Telugu Tollywood Movie Cinema Film Latest News Photo Talk Charmi Kaur-charmi Photos In Social Media Hul Chal Pournami-Photo Talk Charmi Kaur-Charmi Photos In Social Media Hul Chal Pournami

దాంతో ఈమె పూరితో కలిసి నిర్మాణ భాగస్వామిగా మారిపోయింది.పూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలకు ప్రొడక్షన్‌ మేనేజర్‌గా, నిర్మాణ భాగస్వామిగా ఇలా ఆన్‌ ఇన్‌ ఆల్‌ అంటూ ఆమె తన వేలు పెడుతుంది.ఇదే సమయంలో ఈ అమ్మడు చాలా నాజూకుగా తయారు అయ్యింది.ఈమె ఫొటోలను తాజాగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

ఈ అమ్మడి కొత్త లుక్‌ మళ్లీ హీరోయిన్‌గా ఛాన్స్‌లు తెచ్చి పెట్టే మాదిరిగా ఉంది.అమ్మడి అందంకు అంతా ఫిదా అవుతున్నారు.తప్పకుండా ఈ అమ్మడు హీరోయిన్‌గా మళ్లీ రంగంలోకి దిగనుందేమో చూడాలి.కనీసం ఐటెం సాంగ్స్‌ అయినా ఈ అమ్మడు చేయాలని ఆశిద్దాం.