ఫొటోటాక్‌ : వయసు మర్చి పోయి అందాల ప్రదర్శణ చేస్తోంది  

Photo Talk Bhoomika Chawla-

టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ భూమిక.ఈమె ఎన్నో సూపర్‌ హిట్స్‌ చిత్రాల్లో నటించడంతో ఈమెకు అప్పట్లో మంచి క్రేజ్‌ ఉండేది.స్టార్‌ హీరోలు ఈమెతో కలిసి నటించేందుకు ఆసక్తి చూపించేవారు.అయితే హీరోయిన్స్‌ లైఫ్‌ స్పామ్‌ చాలా తక్కువగానే ఉంటుంది.పదేళ్లు సినిమాల్లో నటించారంటే గొప్ప విషయం.

Photo Talk Bhoomika Chawla- Telugu Tollywood Movie Cinema Film Latest News Photo Talk Bhoomika Chawla--Photo Talk Bhoomika Chawla-

భూమిక కూడా హీరోయిన్‌గా అవకాశాలు లేకపోవడంతో తప్పుకుంది.కాస్త గ్యాప్‌ ఇచ్చి క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించేందుకు సిద్దం అయ్యింది.క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేసిన పలు సినిమాలు మంచి సక్సెస్‌ అయ్యాయి.ఆమె కూడా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.వదిన.అక్క.

అమ్మ పాత్రలకు తప్పకుండా భూమిక సెట్‌ అవుతుందని భావిస్తున్న తరుణంలో భూమిక ఒక ఫొటో షూట్‌ ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది.బుల్లెట్‌ బైక్‌పై పడుకుని ఉండి అందాల విందు చేస్తున్న భూమిక అందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది.బాబోయ్‌ ఏంటీ ఈ అమ్మడి అందం అంటున్నారు.నాలుగు పదుల వయసు దాటి కూడా రెండేళ్లు అయిన ఈ అమ్మడు ఇప్పుడు ఈ అందాల ప్రదర్శణ ఏంటో అంటూ ప్రశ్నిస్తున్నారు.మొత్తానికి భూమిక ఫొటో వైరల్‌ అయ్యింది.