ఫొటోటాక్‌ : అమ్మడు లెట్స్‌ డు కుమ్ముడు

తెలుగు వెండి తెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకునే ప్రయత్నం చేసిన ముద్దుగుమ్మ అను ఎమాన్యూల్‌.పవన్‌ కళ్యాణ్‌ మరియు అల్లు అర్జున్‌ వంటి స్టార్స్‌తో పాటు నాగచైతన్య, నాని వంటి మీడియం రేంజ్‌ హీరోలతో కలిసి నటించినా కూడా ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కించుకోలేక పోయింది.

 Photo Talk Anu Emmanuel-TeluguStop.com

అయినా కూడా ఈ అమ్మడు ప్రయత్నాలు చేస్తూనే ఉంది.ఇంకా అవకాశాల కోసం అన్నట్లుగా ఈమె మానవ ప్రయత్నం చేస్తుంది.

తాజాగా ఈమె హాట్‌ హాట్‌ ఫొటో షూట్స్‌తో సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తూనే ఉంది.ప్రస్తుతం ఈమె తమిళంలో ఒక సినిమాను చేస్తోంది.ఆ సినిమా ప్రమోషన్స్‌ సందర్బంగా కూడా మీడియా దృష్టిని ఆకర్షించేందుకు హాట్‌ హాట్‌ కామెంట్స్‌ చేస్తుంది.అందుకే ఈ అమ్మడి జోరుకు అమ్మడు లెట్స్‌ డు కుమ్ముడు అంటూ ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

జోరుతో మళ్లీ తెలుగులో అవకాశాలు దక్కించుకోవాలంటూ కోరుకుంటున్నారు.

Telugu Anu Emmanuel, Anuemmanuel-Movie
Telugu Anu Emmanuel, Anuemmanuel-Movie .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube