ఫొటోటాక్‌ : ఇద్దరు పిల్లల తల్లయినా గ్లామర్‌ విషయంలో తగ్గడం లేదుగా

హాట్‌ యాంకర్‌ అనసూయకు పదేళ్ల క్రితమే పెళ్లి అయ్యింది.ఇద్దరు పిల్లలు కూడా ఉన్న విషయం తెల్సిందే.

 Photo Talk Anasuya-TeluguStop.com

జబర్దస్త్‌ షో కు యాంకర్‌గా మంచి గుర్తింపు దక్కించుకున్న ఈ అ మ్మడు నిజంగానే జబర్దస్త్‌ యాంకర్‌ అంటూ పేరు దక్కించుకుంది.జబర్దస్త్‌ కామెడీ షో తో పాటు బుల్లి తెరపై పలు షోలు నిర్వహించడంతో పాటు అవకాశం వచ్చిన ప్రతి సారి వదులుకోకుండా సినిమాలు చేస్తూ వస్తోంది.

ఈ అమ్మడు రంగమ్మత్త పాత్రతో ఏ స్థాయిలో గుర్తింపు దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇక హాట్‌ బ్యూటీ అనసూయ ఇంకా కూడా హాట్‌ ఫొటో షూట్స్‌తో రెచ్చి పోతూనే ఉంది.

బుల్లి తెరపై రాణించేందుకు పెద్దగా గ్లామర్‌ అక్కర్లేదు.కాని వెండి తెరపై రాణించాలంటే ఖచ్చితంగా స్కిన్‌ షో చేయాల్సిందే.

ఆ స్కిన్‌ షో నేను చేసేందుకు సిద్దంగా ఉంటాను అంటూ తెలియజేయడం కోసం హాట్‌ ఫొటో షూట్స్‌ చేస్తూ ఉంది.ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా నేను ఇంకా చాలా గ్లామర్‌గా ఉంటాను అంటూ చెప్పేందుకు అన్నట్లుగా ఈ ఫొటో షూట్‌ను చేసింది.

ఈ అమ్మడి ఫొటో షూట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.మీరు ఆ ఫొటో షూట్‌ను చూడండి.

Telugu Anasuya, Anasuyaready-
Telugu Anasuya, Anasuyaready- .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube