ఫొటోటాక్‌ : ఇద్దరు పిల్లల తల్లయినా గ్లామర్‌ విషయంలో తగ్గడం లేదుగా  

Photo Talk Anasuya-anasuya Ready To Skin Show

హాట్‌ యాంకర్‌ అనసూయకు పదేళ్ల క్రితమే పెళ్లి అయ్యింది.ఇద్దరు పిల్లలు కూడా ఉన్న విషయం తెల్సిందే.జబర్దస్త్‌ షో కు యాంకర్‌గా మంచి గుర్తింపు దక్కించుకున్న ఈ అ మ్మడు నిజంగానే జబర్దస్త్‌ యాంకర్‌ అంటూ పేరు దక్కించుకుంది.జబర్దస్త్‌ కామెడీ షో తో పాటు బుల్లి తెరపై పలు షోలు నిర్వహించడంతో పాటు అవకాశం వచ్చిన ప్రతి సారి వదులుకోకుండా సినిమాలు చేస్తూ వస్తోంది.

Photo Talk Anasuya-Anasuya Ready To Skin Show

ఈ అమ్మడు రంగమ్మత్త పాత్రతో ఏ స్థాయిలో గుర్తింపు దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇక హాట్‌ బ్యూటీ అనసూయ ఇంకా కూడా హాట్‌ ఫొటో షూట్స్‌తో రెచ్చి పోతూనే ఉంది.

బుల్లి తెరపై రాణించేందుకు పెద్దగా గ్లామర్‌ అక్కర్లేదు.కాని వెండి తెరపై రాణించాలంటే ఖచ్చితంగా స్కిన్‌ షో చేయాల్సిందే.

ఆ స్కిన్‌ షో నేను చేసేందుకు సిద్దంగా ఉంటాను అంటూ తెలియజేయడం కోసం హాట్‌ ఫొటో షూట్స్‌ చేస్తూ ఉంది.ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా నేను ఇంకా చాలా గ్లామర్‌గా ఉంటాను అంటూ చెప్పేందుకు అన్నట్లుగా ఈ ఫొటో షూట్‌ను చేసింది.

ఈ అమ్మడి ఫొటో షూట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.మీరు ఆ ఫొటో షూట్‌ను చూడండి.

.

తాజా వార్తలు