ఫొటోటాక్‌ : రెడ్‌ హాట్‌కు నిలువెత్తు నిదర్శణం  

Photo Talk Adha Sharma - Telugu Adha Sharma, Adha Sharma In Foriegn Red Dress, Adha Sharma In Red Dress, Adha Sharma Red Dress Wiral In Social Media, Heart Attack Heroin

పూరి జగన్నాధ్‌ హార్ట్‌ ఎటాక్‌ చిత్రంతో అదాశర్మను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు.మొదటి సినిమాతో యూత్‌ ఆడియన్స్‌కు హార్ట్‌ ఎటాక్‌ తెప్పించడంలో ఈ అమ్మడు సక్సెస్‌ అయ్యింది.

Photo Talk Adha Sharma

కాని ఈమె ఆ తర్వాత తర్వాత పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకుండా ప్రతి ఒక్క పాత్రను చేసేందుకు ఈ అమ్మడు ఓకే చెప్పడంతో కెరీర్‌లో వెనుకబడి పోయింది.

ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌లు చేస్తూ కెరీర్‌ను నెట్టుకు వస్తున్న ఈ అమ్మడు హాట్‌ ఫొటో షూట్స్‌తో అలరిస్తూనే ఉంది.తాజాగా ఈమె ఫారిన్‌లో రెడ్‌ హాట్‌ డ్రస్‌లో రోడ్లపై ఫొటో షూట్‌ ఇచ్చింది.ఈ అమ్మడి రెడ్‌ డ్రస్‌ ఫొటో షూట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.ఈ అమ్మడి కాస్ట్యూమ్స్‌ అదిరి పోయాయని, అలాగే అమ్మడి అందం కూడా సూపర్‌ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ప్రస్తుతం ఈమె తమిళ సినిమాల్లో ప్రయత్నాలు చేస్తుంది.అవి ఎంత వరకు వర్కౌట్‌ అయ్యేనో చూడాలి.

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు