ఫొటోటాక్‌ : ఎరుపెక్కిన అందాలతో హార్ట్‌ఎటాక్‌  

Photo Talk Adha Sharma - Telugu Adha Sharma, Adha Sharma Hot Photos, Adha Sharma In Web Series, Adha Sharma Photo Shoot, Heart Attack Heroin Adha Sharma

హార్ట్‌ ఎటాక్‌ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ అదా శర్మ.ఆ చిత్రం పర్వాలేదు అన్నట్లుగా ఆడింది.

Photo Talk Adha Sharma

అయినా కూడా అదా శర్మకు ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు.ఆ సినిమా తర్వాత తెలుగులో చాలా సినిమాలు ప్రయత్నించింది.

చిన్నా చితకా పాత్రలు కూడా చేసింది.ఎలాగైనా స్టార్‌ హీరోల సినిమాల్లో ఛాన్స్‌ దక్కించుకోవాలని ప్రయత్నించింది.

కాని అమ్మడికి అవకాశాలు దక్కలేదు.దాంతో చివరకు సోషల్‌ మీడియాకు పరిమితం అయ్యింది.

ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌లపై దృష్టి పెట్టిన ఈ అమ్మడు ఎక్కువగా సోషల్‌ మీడియాలో ఉంటుంది.తాజాగా ఈ అమ్మడు ఈ రెడ్‌ డ్రస్‌లో అదరగొట్టింది.రెడ్‌ హాట్‌ బ్యూటీ అంటూ ఈ అమ్మడని నెటిజన్స్‌ కామెంట్స్‌తో ముంచెతుతున్నారు.క్లీవేజ్‌ షోతో కుర్రకారును చంపేస్తోంది అంటూ నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ అందాల ప్రదర్శణ అంతా కూడా సినిమాల్లో ఆఫర్‌ల కోసమేనా అంటూ అమ్మడిని ప్రశ్నిస్తున్నారు.ఇలా అందాల ప్రదర్శణ చేసినంత మాత్రాన అవకాశాలు వస్తాయా చూడాలి.

.

తాజా వార్తలు