అరెరే…. ఆదా పాప షర్ట్ వేసుకుంది కానీ.. బటన్ పెట్టుకోవడం మర్చిపోయిందే …!

టాలీవుడ్ ప్రముఖ రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన "హార్ట్ ఎటాక్" అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన ముంబై బ్యూటీ ఆదా శర్మ గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియనివారుండరు.

అయితే ఈ అమ్మడు వచ్చీరావడంతోనే తన మొదటి చిత్రంతో పర్వాలేదనిపించినప్పటికీ తదుపరి చిత్ర కథల విషయంలో కొంత మేర అవగాహన లోపించడంతో హీరో యిన్ గా అవకాశాలు దక్కించుకోలేకపోయింది.

కాగా ప్రస్తుతం ఈ అమ్మడు సినిమా షూటింగులు లేకపోవడంతో సోషల్ మీడియా మాధ్యమాలలో తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారు మతి పోగొడుతుంది.

అయితే తాజాగా ఆదా శర్మ ఆకుపచ్చ, నలుపు రంగులో ఉన్నటువంటి గళ్ళ చొక్కా ను వేసుకొని తన హాట్ హాట్ అందాలతో కెమెరాకి ఫోజులిచ్చింది.

అంతేగాక ఈ ఫోటోలని తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తన అభిమానులతో పంచుకుంది.

అయితే ఫోటోలని షేర్ చేసిన మూడు రోజుల్లోనే దాదాపు 5 లక్షల పైచిలుకు లైకులు వచ్చాయి.

అలాగే కొంతమంది నెటిజన్లు "అరెరే ఆదా శర్మ గళ్ళ చొక్కా వేసుకుంది. కానీ గుండీ పెట్టుకోవడం మర్చిపోయిందే.

"  అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.అలాగే సినిమా అవకాశాలు దక్కించుకోవడం కోసం ఆదాశర్మ ఈ మధ్య అందాల ఆరబోతలో అసలు వెనకాడడం లేదని బలంగా టాక్ వినిపిస్తోంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఆదాశర్మ చేతిలో తెలుగు భాషకు సంబంధించి చిత్ర అవకాశాలు లేవు.

దీంతో ప్రస్తుతం ఈ అమ్మడు ఖాళీగా ఉంటున్నట్లు తెలుస్తోంది.అయితే ఇటీవలే ఓ బాలీవుడ్ ప్రముఖ హీరో చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించే అవకాశం చేజిక్కించుకున్నట్లు సమాచారం.

నేను సివిల్స్ కు ప్రయత్నించి ఉంటే కచ్చితంగా సాధించేదాన్ని.. కాంతార బ్యూటీ కామెంట్స్ వైరల్!