ఫొటోటాక్‌ : చీరలో కూడా ఇంత హాట్‌గా కనిపించొచ్చు తెలుసా?  

Photo Talk About Yamini Bhaskar-roamnctic Scence,telugu Cinima Heroin,yamini Bhaskar

కొత్తగా మా ప్రయాణం అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ యామినీ భాస్కర్‌.ఆ తర్వాత అంతకు ముందు పలు సినిమాల్లో నటించినా కూడా పెద్దగా గుర్తింపు దక్కించుకోలేక పోయింది.

Photo Talk About Yamini Bhaskar-Roamnctic Scence Telugu Cinima Heroin Bhaskar

ఆ సినిమాలో కాస్త రొమాంటిక్‌ సీన్స్‌ ఎక్కువగా ఉండటంతో పాటు బూతు సీన్స్‌ ఉన్న కారణంగా అందరి దృష్టిని ఆకర్షించింది.అందాల ఆరబోతకు ఏమాత్రం అడ్డు చెప్పని ఈ అమ్మడు పదే పదే రొమాంటిక్‌ స్టిల్స్‌తో సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తూనే ఉంటుంది.

తాజాగా ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో పెట్టిన కొన్ని ఫొటోలు అందరి దృష్టిని తెగ ఆకర్షిస్తున్నాయి.ఎందుకంటే ఈ అమ్మడు చీర కట్టి అత్యంత అందంగా ఆకర్షనీయంగా హాట్‌గా కనిపిస్తుంది.

చీరలో కూడా ఇంత అందంగా హాట్‌గా కనిపిస్తారా అనిపించేంతగా ఈ అమ్మడు కనిపిస్తుంది.ఈమె ఫొటోలకు తెగ లైక్స్‌ మరియు షేర్స్‌ వస్తున్నాయి.

ఈ అమ్మడి అందంను మీరు ఒక లుక్కేయండి.

.

తాజా వార్తలు