హాట్ హాట్ పరువపు అందాలతో తేజస్వి మదివాడ

తేజస్వి మడివాడ సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో టాలీవుడ్ లో మొట్టమొదటిసారిగా తరంగ యత్నం చేసి ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగానే ఆకట్టుకుంది.
ఆ తరువాత ఐస్ క్రీమ్,కేరింత,మళ్ళీమళ్ళీరానిరోజు,జత కలిసే,శ్రీమంతుడు(వెంకటరత్నం కూతురు)సినిమాల్లో కూడా బాగానే రాణించింది.

 Photo Talk About Tejaswi Madivada,tejaswi Madivada,actress Tejaswi Madivada,phot-TeluguStop.com

ఈ బ్యూటీ తదుపరి బిగ్ బాస్ తెలుగు సీజన్2 షో లో కంటెస్టెంట్ గా పాల్గొని బాగానే సందడి చేసి star maa ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది.

Telugu Actresstejaswi-Photo Talks

తేజస్వి మడివాడ తాజాగా సోషల్ మాధ్యమంలో అదిరే అందాలతో హాట్ హాట్ ఫోటోలకు పోజులు ఇస్తూ దిగినటువంటి హాట్ ఫోటోలను తను సోషల్ మాధ్యమ ఖాతాలో షేర్ చేయగా బాగానే వైరల్ అవుతున్నాయి అ ఫొటోస్.

ఈ భామ పరువపు అందాలతో కుర్రకారు మదిని మైమరిపింప చేస్తూ నెట్టింట్లో హల్చల్ చేస్తుంది.ఈ హైదరాబాద్ బ్యూటీ నెట్టింట్లో లో ఇప్పటికీ 1 మిలియన్లు పై చిలుకు తన ఖాతాని ఫాలో అవుతున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube