ఫోటో స్టోరీ: హాట్ లూక్స్... డెనిమ్ షార్ట్  

Photo Story Nidhi Agarwal-kiyara Adhwani,nabha Natesh,nidhi Agarwal,pooja Hegde

సినిమా పరిశ్రమలో ఒక్కో తరానికి ఒక్కో హీరోలు, హీరోయిన్స్ వస్తు ఉంటారు.ఇప్పుడు అదే ట్రెండ్ కొనసాగుతుంది.ఈ మద్య కాలంలో తెలుగు సినిమా పరిశ్రమలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు పూజ హెగ్డే, కియార అద్వాని, నభ నటేష్, నిధి అగర్వాల్ ఈ తరం జెనరేషన్ లో వీళ్ళ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.ఈ ముద్దు గుమ్మలంత తక్కువ సమయంలో ఎక్కువ పేరు సంపాదించుకున్నారు.

Photo Story Nidhi Agarwal-kiyara Adhwani,nabha Natesh,nidhi Agarwal,pooja Hegde Telugu Tollywood Movie Cinema Film Latest News Photo Story Nidhi Agarwal-kiyara Adhwani Nabha Natesh Nidhi Agarwal Pooja-Photo Story Nidhi Agarwal-Kiyara Adhwani Nabha Natesh Nidhi Agarwal Pooja Hegde

దర్శక నిర్మాతలు సైతం వీరి కాల్ షీట్స్ కోసం క్యూ కడుతున్నారు.ఈ మద్య పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరో గా వచ్చిన చిత్రం ఇస్మర్ట్ శంకర్.

ఈ చిత్రంలో నిధి అగర్వాల్ నభ నటేష్ కథనయకిలుగా నటించారు.ఈ ఇద్దరిలో నిధి అగర్వాల్ కి ఎక్కువ పేరు వచ్చింది.

ప్రస్తుతం ఈ అమ్మడి చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నది.

అదే కాకుండా సోషల్ మీడియాలో కూడా నిధి చాలా ఆక్టివ్ గా ఉంటారు.

అక్కడ ఆమెకు చాలా మంది ఫాన్స్ ఉన్నారు.ఈ మద్య కాలంలో నిధి కి సంబంధించిన ఫోటో ఒక్కటి సోషల్ మీడియాలో వైరల్ అవ్వుతుంది.

సాధారణంగా మనం రోడ్డు పై నుండి వెళ్ళుతున్నప్పుడు చాలా మంది అందమైన అమ్మాయిలు కనిపిస్తారు.అలా కనిపించగానే అబ్బా ఎంత బాగుంది.

అనుకుంటాం.అదే కొంతమంది దైర్యం చేసి మరి ఫొటోస్ తీస్తారు.

ఆ సమయంలో వాళ్ళు మనలను గమనిస్తే మాత్రం మన చెంప పగులుతుంది.కానీ ఇక్కడ ఓ సెలబ్రిటిని ఫొటోస్ తీస్తే మాత్రం అలాంటివి ఏవి జరగవు.

అలా తీసిన ఫొటో మనం సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తెగ వైరల్ చేస్తాం.అలాంటి ఫోటో నిధి అగర్వాల్ ది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వుతుంది.

ఆ ఫోటో లో నిధి తన అందాల నిధులను చూపిస్తూ… వైట్ టీ షర్టు…పొట్టి గా ఉండే డెనిమ్ షార్ట్ ధరించింది.ఇన్ సెట్ చేసుకుని బ్లాక్ బెల్ట్ పెట్టుకుని చేతిలో మొబైల్ అండ్ పర్స్ తో డెడ్లీ లుక్ తో ఫోటో షూట్ కి ఫోజ్ ఇస్తున్నట్లుగా తన కార్ ఓపెన్ చేస్తూ కనిపించడంతో, కొంతమంది తమ కెమెరా లో బంధించారు.

ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వుతుంది.లక్షల్లో లైక్స్ తో దూసుకుపోతుంది.

నిధి అగర్వాల్ ప్రస్తుతం అశోక్ గల్లా డెబ్యూగా ఓ సినిమాలో హీరొయిన్ గా నటిస్తుంది.అదేవిధంగా తమిళంలో భూమి అనే సినిమాలో ను నటిస్తుంది.

.

తాజా వార్తలు