ఫోటో ఆఫ్ ది డే: ఈ ఫోటోలో చిరుతను కనిపెడితే మీరు గొప్పవారే!

జీవితమే ఒక చదరంగం అన్నాడొక చదరంగపు ఆటగాడు.ఈ మాట అక్షర సత్యం అని జీవితాన్ని చూసిన ప్రతి ఒక్కడికీ అర్ధం అవుతుంది.

 Photo Of The Day: You're Great To Find A Leopard In This Photo! Photo Of The Day-TeluguStop.com

పాముని తాడని, తాడుని పామని కొన్ని సార్లు మనం భ్రమ చెందుతూ ఉంటాం.ఇక్కడ రెండో స్టేట్ మెంట్ వలన పెద్ద ప్రమాదమేమీ జరగదు.

మహా అయితే భయపడతాం.అదే మొదటి స్టేట్ మెంట్ తో కాస్త డేంజరే అని మనం ఒప్పుకోక తప్పదు.

ప్రకృతి ఎప్పుడు కన్నెర్ర చేస్తుందో చెప్పలేము.అందుకే వీలైనంతవరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.

లేదంటే మూల్యం చెల్లించుకోక తప్పదు.

ఇంతకీ సోదంతా ఎందుకని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా.ఇక్కడ కనిపించే ఫొటోలో ఓ భయంకర జంతువు దాగి వుంది.అయితే సాధారణ మనుషులు ఎవరూ దాన్ని కనిపెట్టలేరు.అసాధారణ వ్యక్తులే దాన్ని కనిపెట్టగలరు.ఉదాహరణకు మనం ఓ ప్రదేశంలో తిరిగేటప్పుడు నిశిత పరిశీలన అనేది చాలా అవసరం.

లేదంటే లేనిపోని కష్టాలు కొని తెచ్చుకోవాల్సి ఉంటుంది.ఒక్క 2 నిమిషాలు జాగ్రత్తగా ఆలోచిస్తే తెలివైన నిర్ణయంతో పెద్ద ఎత్తున రిటర్న్స్ పొందవచ్చు.

అందుకు కావాల్సిన ప్రధాన ఆయుధం సెల్ఫ్ కాన్పిడెన్స్.ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటే ఎలాంటి విజయాన్నైనా సాధించవచ్చు.

Telugu Optical, Day, Latest-Latest News - Telugu

ఈ మధ్య సోషల్ మీడియాలో కొన్ని రకాల పజిల్స్ నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి.వీటిని సాల్వ్ చేయాలంటే మీ ఐ పవర్ మెండుగా ఉండాల్సిందే.అవి ఎంత సేపు చెక్ చేసినా వీడని చిక్కుముడిగానే ఉంటాయి.మీ చూపుల్లో పదును ఉంటే తప్ప, వీటిని తక్కువ సమయంలోనే సాల్వ్ చేయలేము.అయితే, వీటిని సాల్వ్ చేస్తూ.మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది.

లేదంటే అసంతృప్తిగా అనిస్తుంది.తాజాగా ఓ ఫోటో పజిల్ నెట్టింట తెగ సర్కులేట్ అవుతుంది.

ఆ ఫోటోలో

ఒక చిరుత ఉంది

.దాన్ని కనిపెట్టడం చాలా టఫ్.ఎందుకంటే అక్కడి పర్వతాల రంగులో అది కలిసిపోయింది.ఇంకెందుకు ఆలస్యం మీరూ ట్రై చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube