ఫోటో అఫ్ ది డే: ఈ చిత్రంలోని సిత్రం గమనించండి.. వాటిమధ్య ఒకటి దాగుంది?

ఇక్కడ వున్నది నిజంగా సిత్రమైన చిత్రమే.ఇక్కడ వున్న ఆకులలో ఓ జివి దాక్కొని వుంది.

 Photo Of The Day Note The Picture In This Picture Photo Of The Day ,viral Latest, Viral News, Social Media, Viral Photos, Optical Illusion-TeluguStop.com

దాన్ని గాని మీరు కనిపెడితే మీ యొక్క నిశిత పరిశీలిన అమోఘమనే చెప్పుకోవాలి.మొదటిసారి ఈ చిత్రాన్ని చూసిన వెంటనే అందులు చెట్టు కొమ్మ, దాని ఆకులు మాత్రమే అందరికీ కనిపిస్తాయి.

అవి తప్ప ఇందులో ఇంకేమి లేదని అనుకోవద్దు.అందరూ అలగనుకొనే పప్పులో కాలేస్తున్నారు.

 Photo Of The Day Note The Picture In This Picture Photo Of The Day ,viral Latest, Viral News, Social Media, Viral Photos, Optical Illusion -ఫోటో అఫ్ ది డే: ఈ చిత్రంలోని సిత్రం గమనించండి.. వాటిమధ్య ఒకటి దాగుంది-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే అక్కడ ఏముందో ముందే చెప్పేసినా దాన్ని కనుక్కోవడం ఎవరి తరమూ కావడం లేదు.మీరు కనుక్కోగలరేమో చూడండి.

ఆకుల నడుమ ఓ కప్ప దాక్కొని వుంది.మీరు కప్పను కనుగొంటే మేధావులు మీరే.

కాగా చెట్టుపై పచ్చని ఆకుల మధ్య కప్ప దాగున్న ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది.ఈ క్రమంలో దాన్ని కనుగొనడంలో చాలా మంది విఫలమయ్యారు.

ఈ చిత్రంలో కప్పను చూస్తే మీ కళ్లను మీరే నమ్మలేని విధంగా ఉంటుంది.ఈ పిక్ ను మాక్రో ఫొటోగ్రఫీకి ఫేమస్ అయిన ఇండియన్ ఫొటోగ్రాఫర్ యువరాజ్ గుర్జార్ తీశాడు.

యువరాజ్ తన కెమెరాలో బంధించిన ఈ చిత్రంలో కప్ప దాగుడడం అందర్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.అయితే ఇంతటి ఆప్టికల్ ఇల్యూషన్ కలిగిన ఈ పిక్ లో కప్ప అంత సులభంగా కనిపించదు.

ఈ ఫొటోను చాలా నిశీతంగా పరిశీలించాల్సి ఉంటుంది.

అయితే దాన్ని చాలా నెమ్మదిగా పరిశీలించాలి.లేదంటే అందరికీ అది కనపడదు.కనీసం మీరైనా కనుగొంటే మీరు మేధావుల వర్గానికే చెందుతారు.

ఏంటి.మీరు ఆ చిత్రాన్ని చూసి చూసి విసిగిపోయారా? మీరు ఇప్పటికీ చిత్రంలో కప్పను చూడకపోతే, ఓ క్లూ కూడా మీకు ఇచ్చి సాయం చేస్తాం.ఆకుల పైన కూర్చున్న కప్ప పసుపు కన్ను కనిపిస్తుంది.ఒకసారి మరోసారి చిత్రాన్ని చూడండి.ఇప్పటికీ మీకు ఆ కప్ప మీకు కనబడలేకపోతే మీకు అనలైజింగ్ స్కిల్స్ లేనట్టే మరి.ఎవరైతే కనిపెడతో వాళ్ళు తమ జీవితంలో చాలా చాకచక్యంగా బతికేస్తారన్నమాట.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube