ఫోటో అఫ్ ది డే: ఈ ఫొటోలో మీకు ఏం కనబడుతోంది? చెబితే మీకు ఆ స్కిల్ వున్నట్టే లెక్క!

సోషల్ మీడియా పుణ్యమాని ప్రపంచంలో ఎక్కడెక్కడో వున్న వింతలూ, విశేషాలు మనకు యిట్టె తెలుస్తున్నాయి.అవును… ఒక్క క్లిక్ తోనే మన చేతుల్లోకి ఈ విశ్వము వచ్చి పడుతుంది.ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ మొబైల్ ఫోన్ వాడటం.అలాగే ఇంటర్నెట్ వినియోగం పెరిగిపోవడంతో సామాజిక మాధ్యమాల ద్వారా కావల్సినంత కంటెంట్ దొరుకుతోంది.

 Photo Of The Day Can You Find The Mobile Phone Hidden In The Floor Mat Details,-TeluguStop.com

ముఖ్యంగా వీడియోలు, రీల్స్ మాత్రమే కాదు.ఫోటో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు లాంటివి మన మేధాశక్తిని మరింత పెంచుతున్నాయి.

ఇటీవల కాలంలో ఫోటో పజిల్స్ బాగా ప్రాచుర్యం పొందాయి.

దాంతో ప్రతీ ఒక్కరూ వీటిపైన దృష్టిని పెడుతున్నారు.

వీటికంటూ ప్రత్యేక పేజీలు కూడా వున్నాయంటే మీరు వీటికున్న క్రేజ్ అర్ధం చేసుకోండి మరి.సండే బుక్స్‌లో వచ్చే పద సంపత్తి ఒక ఎత్తయితే.ఈ ఫోటో పజిల్స్ వాటి తాత లాంటిది.ఇవి మనల్ని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగిస్తాయి.మన బుర్రతో గేమ్ ఆడేసుకుంటాయి.వాటిల్లో దాగున్న చిత్రం పైకి కనిపిస్తున్నా.

కొన్నిసార్లు మన కళ్లు మనల్ని మోసం చేస్తూనే ఉంటాయి.అలాంటి కోవకు చెందిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

దానిని సాల్వ్ చేయడంలో చాలామంది ఫెయిల్ అవుతున్నారు.మీరు ఓసారి ట్రై చేసి చూడండి మరి!

Telugu Brain Puzzle, Phone, Hidden Mat, Optical, Day, Rug Phone, Eyes, Latest-La

ఇక్కడ వున్న ఫోటో ఒకసారి చూడండి.ఏం కనిపిస్తోంది.? ఒక టేబుల్.కింద ఫ్లోర్ మాట్ అని అంటారా.! మీరు చెప్పేది కరెక్టే.! కానీ అక్కడ ఆ టేబుల్ మేట్ పైన మొబైల్ ఫోన్ కూడా ఉంది.అదెక్కడుందో మీరు కనిపెట్టాలి.ఆ ఫ్లోర్ మాట్‌లో ఇమిడిపోయిన మొబైల్‌ను కనిపెట్టడం చాలా కష్టం.ఈ పజిల్‌ను సాల్వ్ చేయడంలో నూటికి 90 మంది ఫెయిల్ అయ్యారు.

మరి మీరూ ఓసారి ట్రై చేయండి.మీ కళ్లలో పవర్ ఉన్నట్లయితే.

క్షణాల్లో ఫోన్‌ను కనిపెట్టేయగలరు.ఒకవేళ కనిపెట్టలేకపోతే.మీకు దృష్టి లోపం వున్నట్టే లెక్క.మరి చూసుకోండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube