ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక డ్రామా...మాజీ మంత్రి కొడాలి నాని కామెంట్స్

ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక డ్రామా బయటకి పోవడానికి ఒక నాటకం చంద్రబాబు ఇచే పదవి కోసం పార్టీ పై బురద చల్లే ప్రయత్నం కోటం రెడ్డి లాంటి వాడు పోయిన అంత మాత్రాన పోయేది ఏది లేదు ముఖ్యమంత్రి గారికి ప్రజల ఆశీస్సులు వున్నాయి.వైసిపి కి ప్రజలలో ఆదరణ వుంది కొటం రెడ్డి పోతే రేపు పొద్దున్నే కొత్త ఇంఛార్జి నీ ముఖ్యమంత్రి నియమిస్తారు అతనే రేపటి నుండి గడప గడపు తిరుగుతాడు చంద్రబాబు చెప్పాడు గా మేము ట్యాపింగ్ సామాన్లు కొనలేదు అని ఇంకా ఎలా చేస్తారు ఎవరు చేస్తారు ట్యాపింగ్ కాబట్టి పోవాలి అనుకున్న వాడు ఎలా ఐనా పోతాడు కాకపోతే ఏదోక కారణం కావాలి కాబట్టే ఈ ట్యపింగ్ నీ తెరమీదకు తెచ్చారు.

 Phone Tapping Is A Drama Comments Former Minister Kodali Nani , Minister Kodali-TeluguStop.com

రాజధాని విషయం లో ముందు చెప్పిన విధం గానే 3 రాజధాను లకు మా ప్రభుత్వం కట్టుబడి వుంది.త్వరలోనే అక్కడి నుండి పరిపాలన మొదలు పెడతాం

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube