పావురం రెక్క మీద ఫోన్ నెంబర్.. విషయం తెలిస్తే షాక్..!

మ‌నం ఇప్ప‌టికే పాత సినిమాల్లో పావురాల‌ను ఉప‌యోగించుకుని ఎన్నో కుట్ర‌ల‌ను చేయ‌డం చాలానే చూశాం.ఇందులో విల‌న్లు ఇలా పావుల‌రాల‌ను ఉప‌యోగించుకుని సందేశాల‌ను పంపుతుంటారు.

 Phone Number On The Pigeons Wing Shock If You Know The Thing-TeluguStop.com

అంతే కాదు కొన్ని సినిమాల్లో హీరోలు కూడా ఇలాగే పావురాల‌ను ఉప‌యోగించుకుని ఆప‌ద‌లో సందేశాల‌ను పంపుతుంటారు.ఇక ఇప్పుడు కూడా ఇలాంటి ఘ‌ట‌నే ఒక్క‌టి తెగ వైర‌ల్‌గా మారింది.

అయితే మ‌నం విశ్వనటుడు క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన సినిమా అయిన విశ్వరూపం మూవీలో పావురాలతో రాయ‌బారాలు న‌డుపుతూ ఉగ్రవాదులు బాంబులు పేల్చేందుకు చేసే కుట్ర‌ల‌ను ఇలాగే చిత్తు చేస్తుంటారు.

 Phone Number On The Pigeons Wing Shock If You Know The Thing-పావురం రెక్క మీద ఫోన్ నెంబర్.. విషయం తెలిస్తే షాక్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలాగే ఈ మూవీలో పావురాలను ఉగ్రావాదులు ఉపయోగించుకుని వాటిద్వారా ప‌ర‌స్ప‌ర సంభాష‌ణ‌లు చేసుకోవ‌డం కూడా మ‌నం చూస్తూనే ఉంటాం.

ఇప్పుడు ఈ విష‌యం గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే మ‌న ఇండియాలో కూడా సేమ్ అలాంటి ఘటనే జ‌ర‌గ‌డంతో అంద‌రూ షాక్ అవుతున్నారు.అదేంటంటే పాకిస్తాన్ మ‌న దేశ సరిహద్దు రాష్ట్ర‌మైన రాజస్థాన్ లో నిఘా వర్గాలకు ఓ పావురం చిక్కంది.

అయితే దాన్ని చాలా క్షుణ్ణంగా ప‌రిశీలిస్తే సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట ప‌డ్డాయి.

Telugu Ind Pak Border, Kamal Hasan, Phone Number, Piegeons Wing, Pigeon\\'s, Rajasthan, Terrorists, Viral News, Viral Piegeon, Vishwaroopam Movie-Latest News - Telugu

పావురం రెక్క‌పై ఓ ఫోన్ నంబర్ ఉండ‌టంతో దానిపై ఆరా తీశారు.అస‌లు ఆ ఫోన్ నంబర్ ఎవ‌రిదా అంటూ ఎంక్వైరీ స్టార్ట్ చేయగా అది కాస్తా మ‌న దాయాది దేశం అయిన పాకిస్తాన్ కు చెందిన‌ద‌ని తేలింది.ఇక్క‌డ మ‌రో విష‌యం ఏంటంటే ఆ పావురం ఈక మీద కూడా అక్టోబర్ నెల‌కు సంబంధించిన సింబ‌ల్ ఉండ‌టంతో అస‌లు అక్టోబ‌ర్లో మ‌న దేశంలో ఏవైనా దాడులకు కుట్ర‌లు చేశారా అని మ‌న సైన్యం పూర్తిగా అల‌ర్ట్ అయింది.

కాగా అస‌లు దానిపై ఇంకా పూర్తి క్లారిటీ రాలేద‌నే చెప్పాలి.అయితే ఇది ఎవ‌రైనా ప్రేమికుల‌దా అనే కోణంలో కూడా ద‌ర్యాప్తు సాగుతోంది.

#Phone Number #Piegeons #Piegeon #Pak Border #Kamal Hasan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు