ఫార్మసీ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య కేసులో ఊహించని విష‌యం.. ఆమె మరణం సాధారణమైంది కాదట.. ?

ఘట్‌కేసర్‌లో ఫార్మ‌సీ విద్యార్థిని రెండు రోజుల క్రితం నిద్ర‌ మాత్ర‌లు మింగి ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్న వేళ మరో నమ్మలేని నిజం బయటకు వచ్చింది.ఆమె ఆత్మహత్య చేసుకుని మరణించలేదని పోలీసులు జరుపుతున్న విచార‌ణలో తేలిందట.

 Pharmacy Student Suicide Is Not-TeluguStop.com

కాగా రేప్ డ్రామా ఆడినందుకు త‌న ప‌రువు పోతుంద‌నే భ‌యంతో ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు ఊహాగానాలు వ‌స్తున్న నేపధ్యంలో, ఈమె మరణం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారట పోలీసులు.

అయితే ఈ విద్యార్ధిని తప్పు చేసిందని బయట తెలిసినప్పటి నుండి స‌రిగ్గా ఆహారం తీసుకోవడం లేదని, ఈ కార‌ణంగానే ఆమె పేగులు, కాలేయం దెబ్బతిన్నాయని, అందుకే మృతి చెందినట్లు ప్రాథమిక నివేదిక‌లో పేర్కొన్న‌ట్లు తెలిసింది.

 Pharmacy Student Suicide Is Not-ఫార్మసీ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య కేసులో ఊహించని విష‌యం.. ఆమె మరణం సాధారణమైంది కాదట.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతే కాకుండా ఆమెను కొన్ని రోజులుగా చీకట్లో ఉంచి ఆమె తల్లిదండ్రులు 11 రోజులు పూజలు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారట.ఇదిలా ఉండగా ఈ యువతి ఆత్మహత్య కేసులో ఇంకా స్ప‌ష్ట‌త‌ రాలేద‌ని పోలీసులు పేర్కొంటున్నారట.

#Ghatkesar #More Angle #Not Common #Suicide

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు