పాపం హీరోయిన్ కు మూడవ పెళ్లి కూడా కలిసి రావడం లేదా?  

Vanitha Vijay Kumar, Peter paul, third Marriage, Peter paul Divorce, Peter paul Wife, Social Media, Peter paul\'s Wife Files Complaint - Telugu Peter Paul, Peter Paul Divorce, Peter Paul Wife, Peter Paul\\'s Wife Files Complaint, Social Media, Third Marriage, Vanitha Vijay Kumar

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయిన వనితా విజయ్ కుమార్ ఇటీవలే మూడవ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.ఆమె మూడవ పెళ్లి మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.

 Peter Pauls Wife Files Complaint Vanitha

హీరోయిన్ మూడవ పెళ్లి కనుక సహజంగానే హడావుడి ఉంటుంది.అయితే ఆ హడావుడి కొన్ని రోజుల్లో తగ్గిపోతుంది అనుకున్నారు.

కానీ వనిత అదృష్టం బాగలేదో లేదంటే మరేంటో కానీ మూడవ పెళ్లి కూడా వివాదాస్పదం అవుతోంది.

పాపం హీరోయిన్ కు మూడవ పెళ్లి కూడా కలిసి రావడం లేదా-Movie-Telugu Tollywood Photo Image

వనిత గత కొన్నాళ్లుగా తెలిసిన పీటర్ పాల్ ను మూడవ వివాహం చేసుకుంది.

పీటర్ పాల్ పెళ్లి విషయంలో వివాదం అయ్యింది.పెళ్లి అయిన కొన్ని గంటలకే పీటర్ పాల్ మొదటి భార్య మీడియా ముందుకు వచ్చి తనకు విడాకులు ఇవ్వకుండానే ఆమెను పెళ్లి చేసుకున్నాడు.

నేను చట్టప్రకారం అతడిపై చర్యలకు సిద్ధం అవుతున్నట్లుగా ప్రకటించింది.దీంతో వనిత అతడికి విడాకులు అయిన విషయం తెలియకుండా ఎలా పెళ్లి చేసుకుంది అంటూ విమర్శలు చేస్తున్నారు.దాంతో ఆమెకు మూడవ వివాహం కూడా సంతోషం లేకుండా చేసింది.ఈ వివాదం ఎక్కడకు దారి తీస్తుందో అనే ఆందోళన వ్యక్తం అవుతోంది.

Peter Pauls Wife Files Complaint Vanitha

It is known that Vanitha Vijay Kumar , who is well known to the Telugu audience, has recently got married for the third time.Her third wedding became a hot topic in the media.

 Peter Pauls Wife Files Complaint Vanitha

The heroine is married for the third time so naturally there will be a rush.However that rush was expected to subside in a few days.

But whether the woman's luck is good or not, Marento's third marriage is also being disputed.
The woman was married for the third time to Peter Paul , whom she had known for the past few years.

పాపం హీరోయిన్ కు మూడవ పెళ్లి కూడా కలిసి రావడం లేదా-Movie-Telugu Tollywood Photo Image

Controversy arose over the marriage of Peter Paul.Within hours of the marriage, Peter Paul's first wife came forward to the media and married her without divorcing him.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Peter Pauls Wife Files Complaint Vanitha Related Telugu News,Photos/Pics,Images..