ఆ హీరోయిన్ మూడో భర్తకి మొదటి భార్య నుంచి నోటీసులు  

Peter Pauls First Wife Files Police Complaint - Telugu Bollywood, Peter Paul\\'s First Wife Files Police Complaint, South Cinema, Tollywood, Vanitha Vijaykumar

ప్రముఖ నటుడు విజయ్ కుమార్, ఒకప్పటి హీరోయిన్ మంజుల కూతురు వనిత విజయ్ కుమార్ ఇటీవల మూడో వివాహం చేసుకుంది.మలయాళీ దర్శకుడు పీటర్ పాల్ ను ఆమె క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంది.

 Peter Pauls First Wife Files Police Complaint

ఇక వీరి వివాహం బంధువుల సమక్షంలో గ్రాండ్ గానే జరిగింది.అయితే ఇప్పుడు వనిత మూడో పెళ్లికి ఆమె భర్త మొదటి భార్య నుంచి ఇబ్బంది ఎదురైంది.

పీటర్ పాల్ మొదటి భార్య ఎలిజబెత్ చెన్నైలో వడపళని పోలీసులకు పీటర్ మీద ఫిర్యాదు చేసింది.తన నుంచి విడాకులు తీసుకోకుండానే మరో పెళ్లి చేసుకున్నాడని పీటర్ పాల్ పై చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో కోరింది.

ఆ హీరోయిన్ మూడో భర్తకి మొదటి భార్య నుంచి నోటీసులు-General-Telugu-Telugu Tollywood Photo Image

తాము గత ఏడేళ్లుగా వేర్వేరుగా ఉంటున్నామని, తమకి ఇద్దరు పిల్లలు ఉన్నారని మా భవిష్యత్తు గురించి ఆలోచించకుండా, నాకు చట్టపరంగా విడాకులు ఇవ్వకుండా పెళ్లి చేసుకున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.ఈ నేపధ్యంలో ఇప్పటికే ఇద్దరిని పెళ్లి చేసుకొని విడాకులు తీసుకొని పీటర్ ని మూడో పెళ్లి చేసుకున్న వనిత ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటుంది.

తండ్రితో ఆస్తి వివాదాలతో ఆమె ఆ మధ్యకాలంలో మీడియాలో ఎక్కువగా వినిపించింది.ఇప్పుడు తన పెళ్లితో మరోసారి విషయంలో వనిత మరోసారి వార్తల్లో నిలుస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Peter Pauls First Wife Files Police Complaint Related Telugu News,Photos/Pics,Images..

footer-test