రోజా కూతురికి ఐ లవ్ యూ చెప్పిన నెటిజన్.. చివరికి?

ఒకప్పటి తెలుగు సినీ నటి రోజా పరిచయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.అటు వెండితెరపై ఇటు బుల్లితెర పై మంచి గుర్తింపు తెచ్చుకొని ఓ సక్సెస్ తో దూసుకెళ్తుంది.

 Person Proposes Roja Daughter In Live Chat Receives Unexpected Reply-TeluguStop.com

అంతేకాకుండా రాజకీయాల్లో కూడా ఆమె పట్టు ఏంటో నిరూపించింది.ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది రోజా.

ఇక తన కుటుంబం గురించి కూడా ఎంతో బాధ్యత తీసుకుంటూ ఆమె.వారిని ఓ మీడియా వేదిక ద్వారా కూడా పరిచయం చేసింది.ఇదిలా ఉంటే రోజా కూతురు ని సోషల్ మీడియాలో ప్రపోజ్ చేసి షాక్ ఇచ్చాడు ఓ నెటిజన్.

 Person Proposes Roja Daughter In Live Chat Receives Unexpected Reply-రోజా కూతురికి ఐ లవ్ యూ చెప్పిన నెటిజన్.. చివరికి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈటీవీ జబర్దస్త్ ప్రోగ్రాం లో జడ్జి గా చేస్తున్న రోజా గత కొన్ని రోజుల నుండి తన అనారోగ్య సమస్య వల్ల జబర్దస్త్ కు దూరం అయింది.

ఇక తన కూతురుతో దిగిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పంచుకుంటుంది.ఇక తన కూతురు అన్షు కూడా సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో బాగా యాక్టివ్ గా మారింది.

ఇటీవలే తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఎంట్రీ ఇచ్చిన తను తాజాగా తన ఫాలోవర్స్ తో తెగ ముచ్చటించింది.ఈ సందర్భంగా ఆమె ఫాలోవర్స్ తో క్వశ్చన్ అండ్ ఆన్సర్ ద్వారా ఫాలోవర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.

ఇక ఓ నెటిజెన్ ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేశాడు.దీంతో ఆమె అక్కడితో ఆగక తనకు కూడా తన స్టైల్లో ఐ లవ్ యూ.థాంక్యూ అంటూ రిప్లై ఇచ్చి అందర్నీ ఆశ్చర్య పరిచింది.ప్రస్తుతం ఈ ప్రపోజల్ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక కొందరు అడిగిన ప్రశ్నలకు సమాధానాలతో బాగా ఆకట్టుకుంది.

#Selvamani #DughterAnshu #Heroine Roja

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు