ఆగకుండా ఎక్కిళ్లు వస్తున్నాయా? కరోనా కొత్త లక్షణమే!  

Persistent Hiccups Corona Symptom,corona virus, covid-19, hiccups, chicago - Telugu Chicago, Corona Virus, Covid-19, Hiccups, Persistent Hiccups Corona Symptom

అదేంటి… అని షాక్ అవుతున్నారా? షాక్ అవ్వడంలో సందేహం లేదు.కానీ కొత్త కొత్త లక్షణాలు అన్ని బయటకు వస్తున్నాయి.

TeluguStop.com - Persistent Hiccups Corona Symptoms

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

నాలుగురోజుల పాటు నిరంతరాయంగా మీకు ఎక్కిళ్లు వస్తే అప్రమత్తం అయ్యి కరోనా పరీక్ష చేయించుకోవడం మంచిదని వైద్యులు చెప్తున్నారు.కరోనాకు సంబంధించిన ఇతర లక్షణాలు లేకపోయినప్పటికీ అసాధారణంగా నాలుగు రోజులు ఎక్కిళ్లు వచ్చిన వ్యక్తి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు వైద్యులు.
కరోనా వైరస్ ఉంటేనే ఇలా అసాధారణమైన ఎక్కిళ్లు వస్తాయని అంటున్నారు.పూర్తి వివరాల్లోకి వెళ్తే.చికాగోకు చెందిన 62 ఏళ్ల వ్యక్తి ఏప్రిల్ నెలలో ఆస్పత్రిలో చేరాడు.అతడిలో ఒక్కసారిగా బరువు తగ్గడం మొదలవ్వడం వైద్యులు గుర్తించారు.

TeluguStop.com - ఆగకుండా ఎక్కిళ్లు వస్తున్నాయా కరోనా కొత్త లక్షణమే-General-Telugu-Telugu Tollywood Photo Image

అనంతరం అతడికి టెస్ట్ చెయ్యగా కరోనా పాజిటివ్ వచ్చింది.అయితే అతడికి కరోనా వైరస్ కు సంబందించిన ఏ ఒక్క లక్షణం లేదు.

కేవలం డయాబెటిస్ మాత్రమే ఉంది.జ్వరం కానీ గొంతునొప్పి కానీ జలుబు, దగ్గు ఇలాంటివి ఏవి లేవు.ఆ బాధితుడుకి కేవలం నాలుగు రోజులు నిరంతరాయంగా ఎక్కిళ్లు వచ్చాయి.ఆ ఎక్కిళ్లు రావడం అసాధారణమైన లక్షణం.

కరోనా వైరస్ టెస్ట్ చేయించుకోగానే అతడికి పాజిటివ్ వచ్చింది.దీంతో కరోనా వైరస్ అసాధాణంగా వచ్చే ఎక్కిళ్లు కూడా ఒక లక్షణమే అని వైద్యులు తెలిపారు.

#COVID-19 #Corona Virus #Hiccups #Chicago

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Persistent Hiccups Corona Symptoms Related Telugu News,Photos/Pics,Images..