పవన్ వ్యాఖ్యలపై సెటైరికల్ కామెంట్లు చేసిన పేర్ని నాని..!!

రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో.వైసీపీ మంత్రి పేర్ని నాని ని ఉద్దేశించి.

 Perni Nani Stong Counters To Pawan Kalyan-TeluguStop.com

పవన్ కళ్యాణ్ సన్నాసి అంటూ సీరియస్ వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.ఈ క్రమంలో తనపై చేసిన వ్యాఖ్యలకు మంత్రి పేర్ని నాని మీడియా తో.మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కి సెటైరికల్ కౌంటర్లు ఇచ్చారు.పవన్ కళ్యాణ్ తాను ఒకే కులానికి చెందిన వాళ్లము… మేము మేము ఎన్నో అనుకుంటాం వాడు పవన్ నాయుడు.

“ఆడు .పవన్ నాయుడు గాడు కూడా సన్నాసే… మేము వాడు వీడు అని తిటుకుంటం”.ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్లం కాబట్టి ఎంత తిట్టుకున్న తప్పు లేదంటూ.పవన్ కళ్యాణ్ తన పై సన్నాసి అంటూ చేసిన వ్యాఖ్యలకు సెటైరికల్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.

 Perni Nani Stong Counters To Pawan Kalyan-పవన్ వ్యాఖ్యలపై సెటైరికల్ కామెంట్లు చేసిన పేర్ని నాని..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఏరా ఒరేయ్ అన్న తరహాలో.పేర్ని నాని మీడియా ముందు రెచ్చిపోయారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా ధియేటర్లు ఓపెన్ చేయడం లేదని, సినిమాలు ఆడటం లేదని పవన్ ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.ఆయన చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని అన్నారు.

దాదాపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎనిమిది వందల ధియేటర్లలో సినిమాలు ఆడుతున్నాయి అని.పేర్కొన్నారు.తెలంగాణలో కంటే ఏపీ లోనే ఎక్కువ థియేటర్లు ఓపెన్ అయ్యాయి అని ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని.ప్రశ్నించే దమ్ము ధైర్యం పవన్ కళ్యాణ్ కి ఉందా అని.పేర్ని నాని నిలదీశారు.నోరు ఉందికదా అని ఇష్టానుసారంగా మాట్లాడితే.

ఎవరు ఊరుకోరు అంటూ పవన్ కళ్యాణ్ కి తనపై చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు.

#AP #PerniNani #Pawan Kalyan #YS Jagan #Theaters

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు