సీఎం జగన్ ని కలవటానికి సినిమా పెద్దలు వస్తున్నారు మంత్రి పేర్ని నాని...

ఇండస్ట్రీ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు వస్తున్నారు.కోవిడ్ కారణంగా తక్కువ మంది రావాలని చెప్పాం.

 Perni Nani Comments On Tollywood, Perni Nani , Tollywood , Ap Poltics , Ap Ti-TeluguStop.com

వాళ్ళు ఎక్కువ మంది రావాలని అనుకుంటున్నాం అని చెప్పారు.మాకు అజెండా ఏమి లేదు.

వాళ్ళు వచ్చాక చెప్పినదాని బట్టి మాట్లాడతాం.కమిటీ రిపోర్ట్ ఇంకా రాలేదు.

వచ్చాక అన్ని చెప్తామ్.టికెట్ రేట్లు ఇంకా ఫైనల్ అవ్వలేదు.

రిపోర్టు ని బట్టి పెంపు నిర్ణయం ఉంటుంది.తమ్మారెడ్డి అభిప్రాయాలు ఏమైనా ఉంటే నన్ను సంప్రదిస్తే మాట్లాడతా

.

Perni Nani Comments On Tollywood, Perni Nani , Tollywood , Ap Poltics , Ap Ticket Rates , Ys Jagan , - Telugu Ap Poltics, Ap Ticket Rates, Perni Nani, Tollywood, Ys Jagan

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube