వారసులు రావాలని ప్రజలు కోరుకోవాలి.. మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

రాజకీయాల్లోకి వారసులు రావాలని మనం కోరుకుంటే సరిపోదు.ప్రజలు కోరుకోవాలని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

 People Should Want Successors To Come.. Comments Of Minister Botha-TeluguStop.com

సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంపై ఆయన స్పందించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.

వారసుల విషయం ఎవరూ మాట్లాడలేదన్నారు.సీఎం జగన్ ఎవరిపైనా ఆగ్రహించలేదని చెప్పారు.అనంతరం ఏపీలో పనికిమాలిన ప్రతిపక్షం అవసరమా అని అడిగారు.175 సీట్లు గెలవడం అనేది అత్యాశ కాదన్న ఆయన.తమిళనాడు లాంటి చోట గెలవలేదా అని ప్రశ్నించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube