సిడ్నీ లో ప్రజలు నిరసనలు..!!

సిడ్నీలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడంతో.ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేయడానికి రెడీ అవటంతో సిడ్నీ ప్రజలు ఆందోళనలు నిరసనలు చేపడుతూ రోడ్డుపైకి వచ్చేసారు.

 People Protest In Sydney Australia, Lock Down, Sydney , Australia, Protest In Sy-TeluguStop.com

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూలాక్ డౌన్ అమలు చేయకూడదు అని డిమాండ్ చేస్తున్నారు.రెండో దశ లాక్ డౌన్ కి వ్యతిరేకంగా సిడ్నీ సహా పలు నగరాలలో ప్రజలు ఆందోళనలు నిరసనలు చేపడుతున్నారు.

కరోనా ఆంక్షలు వ్యతిరేకిస్తూ ఫ్రీడమ్ అన్ మాస్క్ ది ట్రూత్ అనే నినాదంతో ఆస్ట్రేలియాలో నిరసనలు కొనసాగుతున్నాయి.

ఈ క్రమంలో పోలీసులు ఆందోళనలు నిరసనలు కారులనీ అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నాలు జరపడంతోతీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

నిరసనకారులు రోడ్లపై బారికేడ్లను తొలగించి మాత్రమేకాక పోలీసుల పై ప్లాస్టిక్ బాటిల్స్ తో పాటు రకరకాల వస్తువులు విసరడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.ఈ క్రమంలో వందలాది మంది ఆందోళనకారులను ఆస్ట్రేలియా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది.

మరోపక్క కరోనా కట్టడికి లాక్ డౌన్ యే ఏకైక మార్గమని ఆస్ట్రేలియా ప్రభుత్వం అంటుంది.ఇదే తరహాలో ఫ్రాన్స్, బ్రిటన్ లో కూడా ప్రజలు లాక్ డౌన్ కి వ్యతిరేకంగా ఆందోళనలు నిరసనలు చేపడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube