చింతూరు ప్రజలు వరద నీటిలో వినూత్న నిరసన...

చింతూరులో వచ్చిన భారీ వరదలకు మేము పదేపదే నరకయాతన పడలేమంటూ మమ్మల్ని కాంటూర్ 41.5 లో కలపాలని ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవలని కలెక్టర్ తక్షణమే రావాలని డిమాండ్.చేస్తున్నారు.చింతూరు ప్రజలు వరద నీటిలో వినూత్న నిరసన తెలియజేశారు.తమగోడు ఎవరు పట్టించుకోవట్లేదు అని కలెక్టర్ స్పందించాలని.పోలవరం నష్టపరిహారం ఇప్పించవలసిందిగా కోరారు.

 People Of Chintoor Innovative Protest In Flood Water Chintoor,  Flood ,  Flood W-TeluguStop.com

అనంతరం రోడ్డుపైన బైటయించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube