వైరల్ వీడియో: చూస్తుండగానే పేలిపోయిన పెట్రోల్‌ బంక్‌!  

people injured, explosion, petrol station, russia - Telugu Explosion, People Injured, Petrol Station, Russia

ఆగష్టు నెల ప్రారంభం నుండి వేరు వేరు ప్రాంతాల్లో దారుణమైన ప్రమాదాలు జరుగుతున్నాయి.ఈ నెల ప్రారంభం నుండి వివిధ ప్రాంతల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

TeluguStop.com - People Injured Explosion Volgograd Petrol Station Russia

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

నాలుగు రోజుల క్రితం లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో భారీ పేలుడు ఘటనలో ఏకంగా 160 మంది చనిపోయారు.

TeluguStop.com - వైరల్ వీడియో: చూస్తుండగానే పేలిపోయిన పెట్రోల్‌ బంక్‌-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇప్పుడు తాజాగా రష్యాలోని ఓ పెట్రోల్ బాంక్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.

ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న సమయంలో 12 మందికి తీవ్రంగా గాయాలు అయ్యాయి.వారిలో కొందరి పరిస్థితి విషంగా ఉన్నట్టు సమాచారం అందడంతో అక్కడికి అంబులెన్సులు, అగ్నిమాపక దళం అక్కడకు చేరుకున్నారు.

అయితే వారిని కాపాడడం కోసం వెళ్లిన వారు కూడా అక్కడ అంతలోనే జరిగిన భారీ పేలుడుకు ఆహుతైపోయారు.భారీ పేలుడు కారణంగా పెట్రోల్‌ బంక్‌ నామరూపం లేకుండా పోయింది.

పెట్రోల్‌ స్టేషన్‌కు సంబంధించిన పైప్‌ లైన్లు కూడా పేలడం వల్ల అక్కడ సుమారు 200 మీటర్ల మేర మంటలు వ్యాపించాయి.ఇంకా ఈ ఘటనకు సంబందించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే 2020 సంవత్సరం ప్రారంభం అయినా సమయం నుండి ఇలాంటి ప్రమాదకరమైన ఘటనలు జరుగుతూనే ఉన్నాయ్.

https://www.videogram.com/comic/1e9eed20-c35e-4a6c-ac1d-2a7f8bf55fba
#Explosion #Russia #People Injured #Petrol Station

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

People Injured Explosion Volgograd Petrol Station Russia Related Telugu News,Photos/Pics,Images..