బట్టల షాప్ ప్రకటన ఇలా కూడా ఇస్తారా.. నోరెళ్ళ బెడుతున్న జనం!

మనం సోషల్ మీడియాలో రోజు వింత వింత సంఘటనలు చూస్తూ ఉంటాం.వాటిని చూసినప్పుడు మనం ఆశ్చర్య పోవడం ఖాయం.

 People Feeling Funny On Missing Advertisement Of A Garments Shop Details, Advert-TeluguStop.com

కొన్ని విషయాలు చూసినప్పుడు ఇలా కూడా చేస్తారా అని అనిపించక మానదు.తాజాగా అలాంటి సంఘటన ఒకటి జరిగింది.

ఇలాంటివి చూసినప్పుడు, విన్నప్పుడు మనం ముందు ఆశ్చర్య పోవడం ఖాయం.మరి ఇప్పుడు ఈ ఘటన విన్నా కూడా మీరు అలానే అయిపోతారు.

ఒక బట్టల షాప్ నిర్వాహకులు తమ బట్టల షాప్ ను వినూత్నంగా పబ్లిసిటీ చేయాలని అనుకున్నారు.అయితే ఈ బట్టల షాప్ వారు పబ్లిసిటీ చేసిన విధంగా ఎవ్వరు చేసి ఉండరు.

ఈ ప్రకటన చూసి నెటిజెన్స్ ఆశ్చర్య పోతున్నారు.అలాగే ఈ ప్రకటన విమర్శల పాలు కూడా అవుతుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.మాములుగా ఏ బట్టల దుకాణాలు అయినా ప్రకటనలు చేస్తూనే ఉంటాయి.

కొత్త ఆఫర్లను ప్రకటిస్తూ ప్రజలను తమ షాప్ లకు రప్పించుకునేందుకు కొత్త కొత్త ప్రకటనలు ప్రకటిస్తూనే ఉంటారు.తాజాగా కోల్ కత్తా కు చెందిన ఒక బట్టల షాప్ నిర్వాహకులు వినూత్నంగా పబ్లిసిటీ చేయాలి అని అనుకున్నారు.

Telugu Shop, Kolkatta, Trend, Sulthan Shop-Latest News - Telugu

సుల్తాన్ బట్టల షాప్ నిర్వాహకులు మిస్సింగ్ అంటూ ఒక ప్రకటన ఇచ్చారు.సదరు ప్రకటనలో ఒక యువకుడి ఫోటోను ప్రచురించి దాని కింద ఒక మ్యాటర్ కూడా రాసారు.

మజ్ను.నీ డిమాండ్ లన్నీ ఒప్పుకుంటున్నాను.లైలాతో నే నీకు వివాహం జరిపిస్తాం.అంతేకాదు పెళ్ళికి షేర్వాణీ కూడా నువ్వు కోరుకున్న సుల్తాన్ షాప్ లోనే కొనుగోలు చేద్దాం.

కొత్తగా పెట్టిన బ్రాంచ్ లో పార్కింగ్ సౌకర్యం కూడా ఉందట.కాబట్టి అక్కడే షాపింగ్ చేద్దాం.

అంటూ ఈ ప్రకటన ఇచ్చారు.ఇది చుసిన నెటిజెన్స్ కు ఏం స్పందించాలో కూడా అర్ధం అవ్వడం లేదు.

ఇలా ఎవరైనా ప్రకటన ఇస్తారా అని నెటిజెన్స్ అభిప్రాయ పడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube