మీరు 9 వ తారీఖున జన్మించారా....అయితే మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?  

Let's see in detail how the attributes, behavior, strengths, and weaknesses of the 9th birthday occur. The head of the ninth number is Muzu. So they can be said to have a higher impact on the planet. They make quick decisions with good thought power. They want to work on what works. Some of the achievements are also a few losers because of their tasks. So they need to make some decisions and make decisions slowly.

.

They tend to have fluctuations in life often. It's not because of them who stop angry. They have so much anger. That's why it's good if you do not get angry. They have a lot of self esteem. These people do not get involved. But if someone tries to beat the spirit of the soul, they go to the conflict. They are capable of control over ten people in any field. They have persistent perseverance. In some cases this stubbornness brings money and fame. There are also chances that the same persistence can be avoided. So be careful about this issue.

..

..

..

9 వ తారీఖున జన్మించిన వారి గుణాలు,ప్రవర్తన,బలాలు,బలహీనతలు ఎలా ఉంటాయవివరంగా తెలుసుకుందాం. 9 వ సంఖ్యకు అధిపతి కుజుడు. కాబట్టి వీరి మీద కుగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. వీరు మంచి ఆలోచన శక్తితవేగంగా నిర్ణయాలను తీసుకుంటారు. వీరు ఏ పని చేసిన సాహసవంతంగా ఉండాలనకోరుకుంటారు...

మీరు 9 వ తారీఖున జన్మించారా....అయితే మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?-

వీరు చేసే పనులు రిస్క్ కలిగి ఉండుట వలన కొన్ని విజయాలకొన్ని పరాజయాలు కూడా ఉంటాయి. కాబట్టి వీరు కాస్త అలోచించి నిదానంగనిర్ణయాలు తీసుకోవాలి.

వీరికి జీవితంలో హెచ్చుతగ్గులు తరచుగా ఉంటూ ఉంటాయి. వీరికి కోపం వస్తఆపటం ఎవరి వల్ల కాదు.

అంతలా వారికీ విపరీతమైన కోపం వస్తుంది. అందువల్ఆవేశం,కోపం రాకుండా చూసుకుంటే మంచిది. వీరికి ఆత్మ గౌరవం ఎక్కువ..

వీరగొడవలకు వెళ్ళరు. కానీ ఎవరైనా వీరి ఆత్మ అభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రగొడవలకు వెళతారు.

వీరు ఏ రంగంలో ఉన్నా సరే పది మందిని కంట్రోల్ చేసే సామర్ధ్యం కలిగఉంటారు.

వీరికి మొండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో మొండి పట్టుదల డబ్బును,కీర్తిని తీసుకువస్తాయి. అలాగే అదే మొండి పట్టుదకారణముగా సర్వస్వము పోయే అవకాశాలు కూడా ఉన్నాయి.

కాబట్టి ఈ విషయం పట్కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి.

వీరు ఆవేశం,కోపం వచ్చినప్పుడు తీసుకొనే నిర్ణయాలు ఎవరు ఊహించలేరు. అలాగవారికీ కూడా అర్ధం కానివిగానే ఉంటాయి.

ఒక విధంగా చెప్పాలంటే వారు ఏమచేస్తున్నారో వారికే అర్ధం కానీ స్థితిలో నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టఅనర్ధాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఆవేశం,కోపాన్ని కంట్రోలచేసుకోవాలి.