17 వ తారీఖున జన్మించారా... అయితే మీరు ఎంత అదృష్టవంతులో చూడండి  

People Born On The 17th Of Every Month-

Whether it's this year or the year, on the 17th, it is the statistics that we can tell their strength, weaknesses, symptoms and their condition. Scientists say that the three planets will have the effect on the 17th of Shani, who was born on the 7th, when the head of the sun was supposed to complete the 7th curtain. However, the effect of saturn is slightly higher. Statisticians say that Saturn is afraid of planet, but in fact there is no good planet on Saturn.

.

In fact the god of the ghost gave him the sword. We have given us the power to punish us in our wrongdoing. Whether we are in this birth or in the last life, Nothing good will happen. Gravitationally gaining ground in the Navagrahas, so successes are slow. It's harder to deal with. That does not succeed .. .

అది ఈనెల అయినా, సంవత్సవం అయినా సరే, 17వ తేదీన పుట్టారంటే, సంఖ్యశాస్త్రం ప్రకారం వారి బలం, బలహీనతలు, లక్షణాలు, వారి పరిస్థితి ఎలఉంటోందో ఇప్పుడు తెల్సుకుందాం. ఒకటికి అధిపతి సూర్యడు, 7కి కేతువు అధిపతమొత్తం కలిపితే 8కి శని అధిపతి వెరసి 17వ తేదీన జన్మించిన వారిపై ఈ మూడగ్రహాల ప్రభావం ఉంటుందని సంఖ్య శాస్త్ర నిపుణులు చెప్పేమాట. అయితశనిగ్రహ ప్రభావం కొంచెం అధికంగా ఉంటుంది. శని గ్రహం అంటే భయపడతారు గాననిజానికి శని అంతటి మంచి గ్రహం మరొకటి లేదని కూడా సంఖ్యా శాస్త్నిపుణులు చెబుతున్నారు..

17 వ తారీఖున జన్మించారా... అయితే మీరు ఎంత అదృష్టవంతులో చూడండి-People Born On The 17th Of Every Month

నిజానికి శనికి భగవంతుడు కర్మాది పత్యం ఇచ్చాడు. మనం చేసే తప్పొప్పుల్లమనల్ని శిక్షించే అధికారం శనికి దఖలు పరిచాడన్నమాట.

మనం ఈ జన్మలకావచ్చు, గత జన్మలో కావచ్చు చేసిన తప్పులుంటే శని శిక్షిస్తాడు. మంచచేస్తే ఏమీ జరగదు. నవగ్రహాల్లో నిదానంగా గ్రహించే గ్రహం, అందుచేత విజయాలనెమ్మదిగా వస్తాయి..

ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. అంతతేలిగ్గా విజయం రాదు.

అయితే, సునాయాసంగా కంటే , కష్టపడడం వలన వచ్చే విజయం ఎక్కువకాలనిలబడడానికి దోహదం అవుతుందని గ్రహించాలి. ఒక స్థాయికి చేరుకున్నాపదిలంగా వుంటారు.

చిన్నవయసులో ఎక్కువ కష్టం ఉంటుంది. వయస్సు పెరిగకొద్దీ శని గ్రహ ప్రభావం కూడా పెరిగి, మంచి చేస్తాడు. మొత్తమ్మీద ఈ తేదీజన్మించిన వాళ్ళు ఓ స్థాయికి వచ్చాక ఎలాంటి ఇబ్బందినైనా తట్టుకుంటారుసముద్రునిగా పైకి ప్రశాంతంగా వుంటారు..

తరచూ వృత్తి, ఉద్యోగమార్చకూడదు.శని గ్రహ అనుగ్రహం కోసం శనివారం నియమాలు పాటించడం,సుందరకాంపారాయణ చేయడం, ఆంజనేయుని పూజించడం చేయాలి.