ఆ షాపులో పెంగ్విన్‌లు కూడా షాపింగ్‌ చేస్తాయ్.. మీకు తెలుసా?

పెంగ్విన్స్.రియాలిటీలో చాలా అరుదుగా కనిపిస్తుంటాయి.ఇంకా మన భారతీయులకు అయితే చాలా అరుదుగా కనిపిస్తాయి.అలాంటి పెంగ్విన్స్ కి సంబంధించిన అరుదైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తుంది.అంత అరుదైన వీడియో ఏంటి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.

 Penguins, Penguin Gift Shop, Viral Video, Washington-TeluguStop.com

వాషింగ్టన్‌ లో పెంగ్విన్స్‌‌ గిఫ్ట్ షాప్ అది.ఆ షాపు మొత్తం పెంగ్విన్స్ బొమ్మలే ఉంటాయి.ఆ పెంగ్విన్ బొమ్మలను చూసి ఇద్దరు అనుకోని కస్టమర్లు ఆ షాపులో వచ్చారు.

కేవలం రావడమే కాదు ఎంతో ఆసక్తితో షాపు అంత తిరుగుతూ అందరిని ఆశ్చర్యపరిచారు.అది అంత అక్కడ ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా వైరల్ గా మారింది అంటే నమ్మండి.

అంతగా అందులో ఏముందని అని అనుకుంటున్నారా? వచ్చిన ఇద్దరు అతిథులు పెంగ్విన్‌లు.అవి అలా షాపులోకి వచ్చి షాపు మొత్త ఉత్సాహంగా తిరుగుతూ అందరిని ఆకట్టుకున్నారు.ఈ వీడియోను అమెరికా షెడ్‌ అక్వేరియం వారు ట్విట్టర్ లో షేర్ చెయ్యగా ప్రస్తుతం వైరల్ గా మారింది.”అవును పెంగ్విన్‌లు కూడా షాపింగ్‌ చేస్తాయి.ఈ దుకాణంలో ఓ బహుమతి వాటిని ఆకట్టుకుంది కూడా” అంటూ ఆ వీడియోను షేర్ చెయ్యగా ప్రస్తుతం వైరల్ గా మారింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube