వైరల్ వీడియో: కలర్ బబుల్స్ తో ఎంజాయ్ చేస్తున్న పెంగ్విన్స్..!  

ప్రపంచంలో కొన్నిటిని చూస్తే మనసు ఇట్లే పొంగిపొర్లుతోంది.ఈ మధ్య కాలంలో ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా నిమిషాల్లో సోషల్ మీడియా ద్వారా ప్రపంచం మొత్తం ప్రతి విషయం ఇట్టే తెలిసిపోతుంది.

TeluguStop.com - Penguins Enjoying With Color Bubbles

ఇందులో జంతులకు సంబంధించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ గా మారడం మనం గమనిస్తూనే ఉంటాం.అయితే ఇలాంటి కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

TeluguStop.com - వైరల్ వీడియో: కలర్ బబుల్స్ తో ఎంజాయ్ చేస్తున్న పెంగ్విన్స్..-General-Telugu-Telugu Tollywood Photo Image

మనలో చాలామందికి కలర్ బబుల్స్ తో ఆడుకోవడం చాలా సరదా.

చిన్న, పెద్ద అని వయసు తేడా లేకుండా కలర్ బబుల్స్ తో ఆడుకోవడం ఎంతో సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు.ఇదివరకు కేవలం సబ్బు నురగ తో తయారుచేసిన బబుల్స్ మాత్రమే ఉపయోగించి స్నేహితులతో ఆడుకుంటూ ఎంజాయ్ చేసేవాళ్ళం.

అయితే ఈ మధ్య కాలంలో మార్కెట్లోకి ఎన్నో రకాల రసాయనిక మిశ్రమాలతో కూడిన కలర్ బబుల్స్ బాటిల్స్ వచ్చి పిల్లలను, పెద్దలను మైమరిపిస్తున్నాయి.

మమ్నమే కలర్ బబుల్స్ తో అంతగా ఎంజాయ్ చేస్తే.

మరి మానవ జీవులు కాకుండా మిగతా జంతువులు ఎలా ఎంజాయ్ చేస్తాయో ఆలోచించండి.తాజాగా ఇదే ఆలోచనతో ఓ చోట ఓ చిన్న పరికరాన్ని ఉపయోగించి అందులో బబుల్స్ రావడానికి ఉపయోగించే ద్రావకాన్ని పోసి బబుల్స్ ను ఓ జంతుశాలలో ఉన్న పెంగ్విన్స్ పై వదిలారు.

దీంతో ఆ పెంగ్విన్స్ కూడా వాటిని చూసి తెగ ఆడుకోవడం మొదలు పెట్టాయి.ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బబుల్స్ ను పట్టుకొని పెంగ్విన్ పగలగొట్టేందుకు పడే ఆరాటం నెటిజెన్స్ కు ఎంతగానో నచ్చింది.దీంతో ఆ వీడియో కు వేల సంఖ్యలో కామెంట్స్ వస్తున్నాయి.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి.

#Water Babuls #Viral Video #Social Media #Penguins

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు