పెంగ్విన్లు మొహమాట పడతాయట.. మీకు తెలుసా?

పెంగ్విన్లు ఎంత అందంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.మనిషిలా రెండు కాళ్ళు, రెండు చేతులు ఉండే ఈ పెంగ్విన్లు మొహమాట పడుతాయి అని మీకు తెలుసా? నిజంగానే అవి మొహమాట పడుతాయట.అయితే ఏ విషయంలోనో తెలుసా? మొదటిసారి ఈత కొట్టినప్పుడు పెంగ్విన్లు చాలా మొహమాటపడుతాయట.

 Penguin Chicks Swimming First Time Viral Video,penguin Chicks, Swim For First Ti-TeluguStop.com

నిజానికి మనుషులు అయినా, జంతువులు అయినా, పక్షులైన ఏవైనా సరే పుట్టగానే నడవడానికి, ఎగరడానికి, ఈత కొట్టడానికి చాలా సిగ్గు పడుతాయి.

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికి పెంగ్విన్లు మొదటసారి ఈత కొట్టడానికి వెళ్లిన సమయంలో అవి చాలా బయపడుతాయట.నీరు, నేల బలంగా ఉంటేనే అవి పూల్ లోకి దిగుతాయట.

ఇంకా ఈ నేపథ్యంలోనే కొన్ని పెంగ్విన్లు మొదటిసారి ఈత కొట్టడానికి వెళ్ళినప్పుడు అవి ఎలా ఉంటాయి అనేది వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసారు అమెరికాలోని ఓ వ్యక్తి.మొదట మూడు పెంగ్విన్లు ఈత కొట్టగా బేబీ పెంగ్విన్ ఇష్టంలేకుండానే ఈత కొట్టింది.ఇంకా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ పెంగ్విన్లు చాలా మొహమాట పడుతున్నాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube