సరస్వతీదేవి చుట్టూ నెమళ్ళు ప్రదక్షిణ.... అరుదైన ఘటన...  

Peacocks circling around Goddess Saraswati a rare event ,viral video, viral incident , peacocks, temples, germany - Telugu Germany, Peacocks, Temples, Viral Video

దేవాలయాలలో అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి.మూగజీవులు దేవాలయాలలో చేసేవి కొన్ని మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి.

TeluguStop.com - Peacocks Circling Around Goddess Saraswati A Rare Event

మనం అందరికీ దేవాలయం ఉన్న పరిసరాలలో ఎంతో కొంత గొప్ప అదృశ్య శక్తి ఉంటుందని కొంత నమ్మకం.అదే విధంగా దేవాలయాలలోకి కొన్ని మూగజీవాలు కూడా ప్రవేశిస్తూ ఉంటాయి.

కొన్ని సార్లు అచ్చం మనుషుల వలె చేసే కొన్ని పనులు ఆ ఘటను చూసిన భక్తులకైనా, లేక ఇతర మాధ్యమాలలో చూసిన వారికైనా గొప్ప అనుభూతి కలుగుతుంది.ఇక అసలు విషయంలోకి వెళ్తే జర్మనీలోని శ్రీ వేదపీఠ నిలయంలో జరిగిన ఓ అరుదైన ఘటన ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

TeluguStop.com - సరస్వతీదేవి చుట్టూ నెమళ్ళు ప్రదక్షిణ…. అరుదైన ఘటన…-Gossips-Telugu Tollywood Photo Image

అక్కడ ఆశ్రమంలో ఉన్న కొన్ని నెమలులు అక్కడ ఉన్న సరస్వతీదేవి విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేశాయి.ఇక అరుదైన ఘటనగా భావించి దానిని ఆ ఆశ్రమ నిర్వాహకులు వీడియో తీయడంతో నెట్టింట్లో ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇది నిజమా? వింతా? అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.ఇక వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లతో ఈ వీడియోను హోరెత్తిస్తున్నారు.

ఇక ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి మరి.

#Peacocks #Viral Video #Temples #Germany

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు