భారీ నష్టాల్లో ఉన్న పేటీఎం,గతంలో కంటే మూడింతలు  

Paytm In Huge Losses-paytm,paytm Brand

ఒకప్పుడు ఏదైనా వస్తువు కొనాలి అంటే దానికి సరిపడా డబ్బులు పెట్టుకొని వెళ్లాల్సి వచ్చేది.కానీ ఇప్పుడు మాత్రం ఆ సమస్య లేదు.కేవలం ఎకౌంట్ లో డబ్బులు ఉంటె చాలు, చెల్లింపులు చాలా ఈజీ గా చేసేవచ్చు...

Paytm In Huge Losses-paytm,paytm Brand-PAYTM In Huge Losses-Paytm Paytm Brand

ఇలాంటి వాటిల్లో పేటీఎం ఒకటి బాగా ఫెమస్ అయిన విషయం తెలిసిందే.అయితే ఈ పేటీఎం పేరెంట్ సంస్థ ఇప్పుడు భారీ నష్టాల్లో ఉన్నట్లు తెలుస్తుంది.

Paytm In Huge Losses-paytm,paytm Brand-PAYTM In Huge Losses-Paytm Paytm Brand

1,604.34 కోట్లుగా ఉండగా, ఇప్పుడు మూడు రెట్లు పెరిగింది..

ఈ కంపెనీ తన వ్యాపారాన్ని విస్తృతం చేసుకునేందుకు, బ్రాండ్‌ను డెవలప్ చేసుకునేందుకు భారీ మూలధనం ఇన్వెస్ట్ చేసిందని, వివిధ మూలధన, కార్యాచరణ వ్యయాల్లో గణనీయమైన మొత్తాలను తాము కలిగి ఉన్నామని, దీని ఫలితంగా ఆర్థిక సంవత్సరంలో నష్టాలు సంభవించాయని కంపెనీ తన వార్షిక నివేదికలో వెల్లడించింది.