ఎక్కడికి వెళ్లినా ఫస్ట్ ఆ మాటలే నేర్చుకుంటా: పాయల్ రాజ్ పుత్

పాయల్ రాజ్ పుత్.ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 Payal Rajputh Says She Learns Bad Words First, Payal Rajputh, Rx 100, Bold Films-TeluguStop.com

మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ కాకపోయినా ఆ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.మొదటి సినిమా అయినా ఆర్ఎక్స్ 100లో భారీగా ఎక్సపోజ్ చేసి తెలుగు ప్రజలకు దగ్గరైన పాయల్ రాజపుత్ ఆతర్వాత ఎన్నో సినిమాల్లో అవకాశాలు కొట్టేసింది.

ఏకంగా స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ సరసన నటించి ఆహా అనిపించింది ఈ అమ్మడు.

ఇంకా ఆతర్వాత ఆర్డీఎక్స్ లవ్, వెంకీ మామ, డిస్కో రాజా, అనగనగ ఓ అతిథి వంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించగా ఎన్టీఆర్ కథానాయకుడులో ఓ చిన్న పాత్ర, కాజల్ హీరోయిన్ గా నటించిన సీత సినిమాలో ఓ ఐటెం సాంగ్ లో నటించింది.

ఏది ఏమైనా.ఈ ఢిల్లీ పాప తెలుగు తెరపై తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.ఈ నేపథ్యంలో ఆమె ఓ ఇంటర్వ్యూకి హాజరైంది.ఆ ఇంటర్వ్యూ ఏదో కాదు ఆహాలో ప్రసారం అవుతున్న ‘‘తమాషా విత్ హర్ష” షో ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయతో కలిసి వచ్చింది.

Telugu Rx, Aha Ott, Karthikeya, Payal Rajputh, Tamasha Harsha-Movie

ఇంకా ఇంటర్వ్యూ అంత ఎంతో ఫన్నీగా జరుగుతున్న సమయంలో ఫన్నీగానే.హర్ష ఓ ప్రశ్న వేశాడు.ఆ ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం విన్న ప్రేక్షకులకు ఫ్యూజులు ఎగిరిపోయాయి.కానీ ఆ సమాధానం చెప్పిన ఆమెకు మాత్రం దాని అర్ధం కూడా తెలీదు.ఎందుకంటే హర్ష అడిగిన ప్రశ్న అలాంటిది.తెలుగులో నేర్చుకున్న మొదటి బూతు ఏంటి అని హర్ష అడిగాడు.ఇంకా దానికి ఆమె చెప్పిన సమాధానం.”నీ అమ్మ ****య్” అనే బూతు.ఈ సమాధానం విన్న ప్రతిఒక్కరు షాక్ అయ్యారు.కానీ ఆమెకు తెలుగు రాదు.అలాగే ఆమె చెప్పిన మరో సమాధానం ఏంటంటే.ఏ ఇండస్ట్రీకి వెళ్లిన ఆమె మొదట బూతులే ఫస్ట్ నేర్చుకుంటుందట.

ఇంకా అలానే ఆర్ఎక్స్ 100 సెట్ లో ఉన్నప్పుడు ఎవరో ఓ వ్యక్తి అలాంటి మాట మాట్లాడగా ఆమె ఏంటి అని అడిగినా అర్థం చెప్పలేదని చెప్పుకొచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube