పాయల్ పాపని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు....  

Payal Rajput Without Makeup Video Goes Viral - Telugu Payal Rajput News, Payal Rajput Tiktok Vide, Payal Rajput Tiktok Video, Payal Rajput Without Makeup, Payal Rajput Without Makeup Video,

ఆర్ఎక్స్ 100 సినిమా తో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గర అయినటువంటి ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్ తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది.అయితే వచ్చీ రావడంతోనే మంచి హిట్ అందుకున్న అప్పటికీ ఆ తరువాత నటించినటువంటి కథానాయకుడు, మహానాయకుడు ఆర్ డి ఎక్స్ లవ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలయ్యాయి.

 Payal Rajput Without Makeup Video Goes Viral

అందువల్ల ఈ అమ్మడి నటనను నిరూపించుకునేందుకు మళ్ళీ సరైన అవకాశం రాకపోవడంతో గుర్తుకు నోచుకోలేక పోయింది.

అయితే కరోనా వైరస్ దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తుండడంతో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.

పాయల్ పాపని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు….-Latest News-Telugu Tollywood Photo Image

దీంతో టాలీవుడ్ లోని పలువురు నటీనటులు ఇంటికే పరిమితమయ్యారు.దీంతో పాయల్ రాజ్ పుత్ కూడా తన నివాసం ఉన్నటువంటి ఇంటికే పరిమితమైంది.

అయితే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా  ఉండే పాయల్ రాజ్ పుత్ తన అధికారికి టిక్ టాక్ ఖాతా ద్వారా ఓ వీడియోని పోస్ట్ చేసింది.ఇందులో భాగంగా తాను ఇంటిలోనే ఉన్నానని మీరు కూడా ఇంట్లోనే సేఫ్ గా ఉండాలంటూ తన అభిమానులని కోరింది.

 ఇందులో ఎటువంటి మేకప్ వేసుకోకుండా పాయల్ రాజ్ కనిపించింది.దీంతో ప్రేక్షకులు ఆమె అందానికి ఫిదా అయిపోయారు.

అంతేగాక మేకప్ ఉన్నప్పటికంటే ఇలా చక్కగా బొట్టు పెట్టుకుని ఎటువంటి మేకప్ లేకుండా కనిపిస్తుంటే తెలుగు ఆడపిల్లలా ఉన్నావంటూ ఆమెపై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవల కాలంలో పాయల్ రాజ్ పుత్ నటించినటువంటి డిస్కో రాజా చిత్రం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదని అనిపించినప్పటికీ వసూళ్లుమాత్రం రాబట్టలేకపోయింది.అయితే ఈ చిత్రం తనకు గంపెడు అవకాశాలను తెచ్చిపెడుతుందని ఆశలు పెట్టుకున్న టువంటి పాయల్ రాజ్ పుత్ కి చివరికి నిరాశ మిగిలింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Payal Rajput Without Makeup Video Goes Viral Related Telugu News,Photos/Pics,Images..