వామ్మో తన అందాలతో రచ్చ చేస్తున్న ఆర్ ఎక్స్100 బ్యూటీ.. బెడ్ పై అలా!

టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్.ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులని దోచుకుంది.తొలిసారి నటనకే అంతా క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.తన అందాలతో తెగ పిచ్చెక్కిస్తుంది.అతి తక్కువ సమయంలో టాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

 Payal Rajput Towel Photos Viral-TeluguStop.com


2017 లో పంజాబీ సినిమా ద్వారా సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ బ్యూటీ.ఈ సినిమాతో ఉత్తమ నటి అవార్డు కూడా సొంతం చేసుకుంది.

ఆ తర్వాత 2018 లో ఆర్ఎక్స్ 100 సినిమా తో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యింది.ఇక ఈ సినిమాతో ఓవర్ నైట్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది ఈ బ్యూటీ.

 Payal Rajput Towel Photos Viral-వామ్మో తన అందాలతో రచ్చ చేస్తున్న ఆర్ ఎక్స్100 బ్యూటీ.. బెడ్ పై అలా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు సొంతం చేసుకున్న ఈ బ్యూటీ అంత సక్సెస్ ను అందుకోలేకపోయింది.


ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ.తన ప్రేమాయణం గురించి కూడా బయట పెట్టింది.అప్పటి నుంచి ఆ విషయం వైరల్ కాగా.

అతడితో ఫోటోలు దిగుతూ మరింత రెచ్చిపోతోంది.ఇదిలా ఉంటే తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఫోటో ని షేర్ చేసుకోగా.

అందులో అందరినీ షాక్ అయ్యేలా చేసింది.ఆ ఫోటోలో ఒంటిపై బట్టలు లేకుండా.

కేవలం టవల్ చుట్టుకుని బెడ్ పై పడుకొని ఫోటోకు ఫోజు ఇచ్చింది.ఇక ఈ ఫోటో చూసిన నెటిజనులు నేరుగా బాత్రూమ్ నుంచి అలా వచ్చి బెడ్ పై పడుకున్నట్టు కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.

#PayalRajput #'RX 100' #Payal Rajput #PayalRajput #PayalRajput

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు