నాకు కంఫర్ట్ ఉంటే ఏలాంటి పాత్రైన ఓకే: పాయల్ రాజపుత్!  

Payal Rajput Says She can do Bold Roles in Movies, Payal rajput, Comfort, Bold Characters, RX100 - Telugu \\'rx 100\\', Bold Characters, Bold Films, Comfort, Comfort In Role, Payal Rajput, Payal Rajput Says She Can Do Bold Roles In Movies, Payal Rajputh, Rx100

నాకు కంఫర్ట్ ముఖ్యం.అలా కంఫ‌ర్ట్ ఉంటే ఎలాంటి పాత్ర‌కైనా ఓకే అంటోంది పంజాబీ ముద్దుగుమ్మ‌ పాయల్ రాజ్ పుత్.2012లో సప్నే సే భరే నైనా సీరియ‌ల్ లీడ్ రోల్ లో బుల్లితెర తెరంగ్రేటం చేసిన ఈ ముద్దుగుమ్మ అన‌తికాలంలో వ‌రుస ఆఫ‌ర్ల‌ను చేజిక్కించుకుంది.ఇలా 2012నుంచి 2017లో వ‌ర‌కు సీరియ‌ల్స్ లో త‌న‌దైన యాక్టింగ్ తో బుల్లితెర‌నే కాదు వెండితెర నిర్మాత‌ల్ని ఆకట్టుకుంది.

TeluguStop.com - Payal Rajput Says She Needs Comfort In Role

2017లో పంజాబీ ఫిల్మిం ఇండ‌స్ట్రీలో వెండితెర‌పై హీరోయిన్ గా తెరంగ్రేటం చేసింది.అక్క‌డి నుంచి పంజాబీ, త‌మిళ్, హిందీ, తెలుగు సినిమాలతో కుర్ర‌కారు హృద‌యాల్ని కొల్ల‌గొట్టింది.2019లో భాను శంక‌ర్ డైర‌క్ష‌న్ లో డ్రామా, రొమాన్స్ జోనర్ లో తెర‌కెక్కిన త‌న తొలి తెలుగు సినిమా ఆర్ఎక్స్ 100తో టాలీవుడ్ లో త‌న స్థానాన్ని ప‌దిలం చేసుకుంది.అప్ప‌టి వ‌ర‌కు హీరోయిన్ పాత్ర అంటే ల‌వ్, ఫ్యామిలీ ఓరియంటెడ్ క్యార‌క్ట‌ర్లేన‌ని ఫిక్స్ అయ్యారు.

కానీ పాయల్ రాజ్ పుత్ మాత్రం నెగిటీవ్ షేడ్ లో అద‌ర‌గొట్టేసింది.ముఖ్యంగా ఈ సినిమాలోని కొన్ని నెగిటీవ్ సీన్ల‌లో అందాల కుంప‌ట్ల‌ను ర‌గిల్చిన అభిన‌వ‌ శృంగార తార‌గా అభివ‌ర్ణించారు ఆమె అభిమానులు.

TeluguStop.com - నాకు కంఫర్ట్ ఉంటే ఏలాంటి పాత్రైన ఓకే: పాయల్ రాజపుత్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

టాలీవుడ్ లో పాయ‌ల్ రాజ్ పుత్ యాక్ట్ చేసిన ఆర్ఎక్స్ 100 సినిమా వేవ్ కంటిన్యూ అవుతూనే ఉంది.2018లో ఆర్ఎక్స్ 100 సినిమా త‌రువాత సీత‌, ఆర్డీఎక్స్ ల‌వ్, వెంకిమామ వంటి సూప‌ర్ హిట్ సినిమాల‌తో అభిమానుల్ని అల‌రించింది.ప్ర‌స్తుతం ఈ ఆర్డీఎక్స్ పాప త‌మిళంలో ఏంజెల్, తెలుగులో న‌రేంద్ర సినిమాలు చేస్తుంది.ఇటీవ‌ల న్యూలుక్ తో యువ‌కుల్ని హుక్ చేసేసింది.క‌న్న‌డ సూప‌ర్ హిట్ సినిమా తెలుగులో రీమేక్ కానుంది.

ఈ సినిమా కోసం మ‌రింత స్లిమ్ గా మారింది.

నెల వ్య‌వ‌ధిలో 5 కేజీల వ‌ర‌కు బ‌రువు త‌గ్గిన‌ట్లు చెప్పింది.ప‌నిలో ప‌నిగా ఇంటిమేట్ క్యార‌క్ట‌ర్ల‌పై ఓపెన్ అయ్యింది.

ఇంటిమేట్ క్యారక్ట‌ర్ల గురించి పేరెంట్స్ ఎలా ట్రీట్ చేస్తార‌ని అడగ్గా.సినిమా స్క్రిప్ట్ గురించి త‌న అమ్మ‌తో డిస్క‌స్ చేస్తాన‌ని తెలిపింది.

బోల్డ్ క్యారక్ట‌ర్ లో యాక్ట్ చేయ‌డమే కాదు .అమ్మ ఒపీనియ‌న్ తీసుకుంటాన‌ని., ఆ విష‌యంలో ఎలాంటి ఇబ్బంది లేదన్న‌ది ఈ పంజాబీ ముందుగుమ్మ‌.కంఫ‌ర్ట్ ఉండి.క్యార‌క్ట‌ర్ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్ర‌నైనా ఈజీగా చేస్తానంది పాయ‌ల్ రాజ్ పుత్ ‌

.

#PayalRajput #'RX 100' #Bold Characters #Comfort #Rx100

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Payal Rajput Says She Needs Comfort In Role Related Telugu News,Photos/Pics,Images..