ఎంతవిప్పినా చూడరే.. అంటూ బాధపడుతున్న బ్యూటీ  

Payal Rajput Upset With No Movie Offers, Payal Rajput, RX 100, Venky Mama, Tollywood News, Venkatesh, Payal Rajputh Slim Look Photo, - Telugu \\'rx 100\\', Payal Rajput, Payal Rajput Upset With No Movie Offers, Payal Rajputh Slim Look Photo, Tollywood News, Venkatesh, Venky Mama

ఆర్ఎక్స్ 100 చిత్రంతో ఓవర్‌నైట్ గుర్తింపును తెచ్చుకున్న బ్యూటీ పాయల్ రాజ్‌పుత్, ఆ సినిమాతో అదిరిపోయే క్రేజ్‌ను కూడా సొంతం చేసుకుంది.ఈ సినిమాలో అమ్మడి అందాల ఆరబోతకు కుర్రకారుతో పాటు ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారు.

TeluguStop.com - Payal Rajput Rx 100 Venky Mama 100

అమ్మడి హాట్ హాట్ అందాలకు టాలీవుడ్ ఒక్కసారిగా ఆకర్షణకు గురయ్యింది.దీంతో ఈ బ్యూటీకి వరుసబెట్టి సినిమా ఛాన్స్‌లు వస్తాయని అందరూ అనుకున్నారు.

కానీ పాయల్ మాత్రం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేయాలని చూసింది.

TeluguStop.com - ఎంతవిప్పినా చూడరే.. అంటూ బాధపడుతున్న బ్యూటీ-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇప్పుడు ఇదే అమ్మడికి పెద్ద సమస్యను తెచ్చిపెట్టింది.

సినిమా ఛాన్సులు వచ్చినప్పుడు ఆర్ఎక్స్ 100 ముద్ర పోగొట్టుకునే ప్రయత్నంలో అందాల ఆరబోతకు కండీషన్లు పెట్టిన పాయల్, కొన్ని సినిమాల్లో పరిమితంగా అందాల ఆరబోతను ప్రదర్శించింది.అయితే ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బిచానా ఎత్తేయడంతో, ఇప్పుడు తిరిగి అందాల విందు చేయడానికి రెడీ అయ్యింది.

కానీ సినిమా ఛాన్సులే కరువయ్యాయి. ‘వెంకీ మామ’ చిత్రంలో వెంకటేష్ సరసన హీరోయిన్‌గా నటించిన తరువాత, ఈ బ్యూటీకి సినిమా ఛాన్స్‌లు పూర్తిగా తగ్గిపోయాయి.

దీంతో సోషల్ మీడియాలో దుమ్ములేపే విధంగా అందాల ఆరబోతతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.అయినా కూడా అమ్మడిని పట్టించుకునే వారు లేకపోవడం గమనార్హం.

తాజాగా అమ్మడు బరువు తగ్గే పనిలో బిజీగా ఉంది.దీనికి సంబంధించి తన స్లిమ్ లుక్‌ను రివీల్ చేస్తూ అమ్మడు చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో దూసుకుపోతుంది.

ఇప్పటికైనా దర్శకనిర్మాతలు తనను పట్టించుకుని సినిమా ఛాన్స్‌లు ఇస్తారని అమ్మడు ఆశిస్తుంది.మరి పాయల్ పాప కోరిక తీర్చే దర్శకనిర్మాతలు ఎవరో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే అంటున్నారు సినీ విమర్శకులు.

ఏదేమైనా అందాల ఆరబోతను ఎరగా చూపి ఛాన్స్ కొట్టేయాలని చూస్తున్న పాయల్, ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

#PayalRajputh #Payal Rajput #'RX 100' #Venky Mama #PayalRajput

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Payal Rajput Rx 100 Venky Mama 100 Related Telugu News,Photos/Pics,Images..