పాయల్ రాజపుత్ డ్రస్సుపై ట్రోల్.. ఏం జరిగిందంటే?

పాయల్ రాజ్ పుత్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.తెలుగులోకి ఆర్ఎక్స్100 చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తన మొట్టమొదటి సినిమాతోనే విశేషమైన ఆదరణ సంపాదించుకుంది.

 Payal Rajput, Tollywood, Ntr, Rx,latest Tollywood News,social Media-TeluguStop.com

తెలుగు ఇండస్ట్రీలోకి రాకముందు తమిళ పంజాబీ హిందీ భాషలలో పలు సినిమాలు తీసినప్పటికీ అక్కడ సరైన గుర్తింపు రాకపోవడంతో ఈ బ్యూటీ తెలుగు ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది.ఈ క్రమంలోనే ఆర్ఎక్స్ 100 చిత్రం ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఆ తర్వాత పలు గ్లామరస్ చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి.

పాయల్ రాజ్ పుత్ నటించిన మొదటి సినిమాలో బోల్డ్ గా నటించడంతో ఈ సినిమా ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో జయసుధ పాత్రలో నటించినప్పటికీ పెద్దగా ఆశించిన ఫలితాలు రాలేదు.

అలాగే సీత సినిమాలో బుల్లెట్ మీద బుల్ రెడ్డి అనే ఐటం సాంగు ద్వారా మరోసారి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ బోల్డ్ బ్యూటీకి అవకాశాలు వస్తున్నప్పటికీ సరైన గుర్తింపు రాలేదని చెప్పవచ్చు.

Telugu Rx, Latest, Payal Rajput, Tollywood-Movie

ఈ క్రమంలోనే మంచి అవకాశాల కోసం ఈమె నిత్యం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.తాజాగా పాయల్ సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటో షేర్ చేశారు.అయితే ఈ ఫోటోలో ఆమె వేసుకున్న డ్రస్సు కారణంగా దారుణంగా ట్రోలింగ్ కి గురవుతున్నారు.ఈ ఫోటోలో కేవలం పలుచని ఉల్లిపొరలా ఉన్నటువంటి డ్రెస్సును ధరించడంతో ఈమెపై విమర్శలు కురిపిస్తూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

పాయల్ వేసుకున్న డ్రెస్ ఎంతో పలుచగా ఉండడంతో ఆమె ధరించిన లోదుస్తులు కూడా కనిపించడంతో నెటిజన్లు ఈ స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తెలుగు తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నారు.తమిళ భాషలు “ఏంజెల్” అనే సినిమాలో నటించగా తెలుగులో “కిరాతక” అనే సినిమాలో కూడా నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube