యన్.టి.ఆర్ బయోపిక్ లో 'ఆర్.ఎక్స్ 100 బ్యూటీ'.! ఏ హీరోయిన్ పాత్రలో నటిస్తుందో తెలుసా.?

మహానటుడు నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను తన కుమారుడు నందమూరి నటసింహం బాలకృష్ణ ‘యన్.టి.

 Payal Rajput Picked For Ntr Biopic-TeluguStop.com

ఆర్’ అనే టైటిల్‌తో తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే.క్రిష్ దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి రోజుకో అప్‌డేట్‌తో చిత్రయూనిట్ సంచనాలను క్రియేట్ చేస్తోంది.

జనవరి 9న ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’, జనవరి 24న ‘యన్.టి.ఆర్- మహానాయకుడు’గా విడుదలకానున్న ఈ బయోపిక్ నుంచి మరో వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో సంచలనాన్ని క్రియేట్ చేస్తుంది.

ఈ చిత్రంలో మరో కీలక పాత్ర కోసం ఆర్ఎక్స్100 బ్యూటీ పాయల్ రాజ్‌పుత్‌ను తీసుకుంది చిత్ర యూనిట్.అయితే ఈ హీరోయిన్ పాత్రలో పాయల్ కనిపించబోతుంది అనుకుంటున్నారా.?

సహజనటి జయసుధ పాత్ర కోసం క్రిష్, పాయల్‌ను ఎంచుకున్నాడు.ఎన్టీఆర్ నటించిన పలు హిట్ చిత్రాల్లో జయసుధ నటించింది.వారిద్దరు మంచి జంటగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు.

అందుకే యన్‌టిఆర్ బయోపిక్‌లో జయసుధకు మంచి గుర్తింపు ఉండగా.ఆ పాత్రకు పాయల్ బాడీ లాంగ్వేజ్‌ కరెక్ట్‌గా సెట్ అవుతుందనే ఆమెను తీసుకున్నట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube