ఏంటో… పాయల్ పాపని స్టార్ హీరోలు పట్టించుకోవడం లేదట…  

Payal Rajput Movie Offers News - Telugu Movie Offers, Payal Rajput, Star Hero Chance, Telugu Actress, Tollywood Heroine

తెలుగులో ప్రముఖ దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఆర్ఎక్స్100 చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అయిన  పంజాబీ ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్ గురించి సినీపరిశ్రమలో తెలియనివారుండరు.అయితే ఈ అమ్మడు వచ్చి రావడంతోనే సాలిడ్ హిట్ అందుకున్నప్పటికీ తన తదుపరి చిత్రాల కథల విషయంలో కొంత మేర అవగాహన లోపించడంతో ఈ అమ్మడు నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.

 Payal Rajput Movie Offers News

దీంతో అప్పుడప్పుడు ఈ అమ్మడు పలు స్పెషల్ సాంగ్ లలో కూడా నటిస్తోంది.

కాగా ఈ మధ్య కాలంలో పాయల్ రాజ్ పుత్ తన హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ హల్చల్ చేస్తోంది.

ఏంటో… పాయల్ పాపని స్టార్ హీరోలు పట్టించుకోవడం లేదట…-Latest News-Telugu Tollywood Photo Image

అంతేగాక ఈ క్రమంలో తన ఫాలోవర్స్ సంఖ్య కూడా రోజురోజుకీ పెంచుకుంటుంది.అయితే ఇటీవల కాలంలో ఈ అమ్మడు నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో కొత్తగా సినీ అవకాశాలు వరించడం లేదట.

దీంతో స్టార్ హీరోల సరసన నటించాలని ఈ అమ్మడు కలలు కంటున్నప్పటికీ స్టార్ హీరోలు మాత్రం పాయల్ రాజ్ పుత్ వైపు చూడడం లేదు.

కానీ స్పెషల్ సాంగ్  లో నటించడానికి  అయితే మాత్రం ఓకే చెబుతున్నారట.

దీంతో పాయల్ రాజ్ పుత్ తాను కేవలం స్పెషల్ సాంగ్ లో మాత్రమే గాక పల ఇతర పాత్రల్లో కూడా నటించి మెప్పిస్తానని దర్శక నిర్మాతలు ముందు వాపోతుందట.మరి కనీసం ఇప్పటికైనా దర్శకనిర్మాతలు స్టార్  హీరోల సరసన నటించే అవకాశం పాయల్ పాపకి  ఇస్తారో లేదో చూడాలి.

అయితే ఈ అమ్మడు  ఇటీవల టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజతో కలిసి నటించిన డిస్కో రాజా చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.దీనికితోడు ఈ చిత్రంలో ఈ అమ్మడు నటించిన పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపు రాలేదు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ తమిళంలో ఏంజిల్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Payal Rajput Movie Offers News Related Telugu News,Photos/Pics,Images..

footer-test