సోషల్ మీడియాలో ఘాటు అందాలతో రెచ్చిపోతున్న రవితేజ హీరోయిన్...  

Payal Rajput Looks Stunning In Black Attire - Telugu Payal Rajput, Payal Rajput Latest News, Payal Rajput New Movie News, Payal Rajput News, Payal Rajput Photo News, Payal Rajput Photo Talk

తెలుగులో అజయ్ భూపతి దర్శకత్వం వహించిన టువంటి ఆర్ఎక్స్100 చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్ తెలుగు ప్రేక్షకులను తన అందాలతో కట్టిపడేస్తుంది.ఈ అమ్మడు వచ్చి రావడంతోనే మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకుని అవకాశాలు సంపాదించుకొన్నప్పటికీ ఆ తర్వాత వచ్చినటువంటి ఎన్టీఆర్ బయోపిక్, ఆర్డీఎక్స్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.

Payal Rajput Looks Stunning In Black Attire

దీంతో ఈ అమ్మడు అప్పుడప్పుడు స్టార్ హీరోల చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ కనువిందు చేసింది.

అయితే తాజాగా పాయల్ రాజ్ పుత్ ఓ ప్రముఖ ఫోటోషూట్ సంస్థ నిర్వహించినటువంటి ఫోటో షూట్ కార్యక్రమంలో పాల్గొని తన అందాలతో హాట్ ఫోజులు ఇచ్చింది.

అంతేగాక ఈ ఫోటోలని తన అధికారిక సోషల్ మీడియా ఖాతా లో షేర్ చేస్తూ ప్రేక్షకులకు అందాల విందు చేస్తోంది.దీంతో ఆమె అందానికి ఫిదా అయినటువంటి పాయల్ అభిమానులు అందాన్ని వర్ణించే చేస్తున్నారు.

ఇందులో భాగంగా పంజాబీ ముద్దుగుమ్మ పగడపు బొమ్మ అంటూ కవితలు వర్ణిస్తున్నారు.మరికొందరైతే ఎంత చూసినా వన్నె తరగని అందం నీది అంటూ ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

అయితే ఇటీవల కాలంలో పాయల్ రాజ్ పుత్ నటించినటువంటి వెంకీమామ చిత్రంతో బాక్స్ ఆఫీసు వద్ద పర్వాలేదనిపించినప్పటికీ రవితేజ తో నటించినటువంటి డిస్కో రాజా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యింది.  అయితే ప్రస్తుతం ఈ అమ్మడు ఏంజిల్ అనే చిత్రం లో నటిస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Payal Rajput Looks Stunning In Black Attire Related Telugu News,Photos/Pics,Images..

footer-test