మళ్ళీ హాట్ వీడియో షేర్ చేసిన పాయల్ రాజ్ పుత్.. అవి మొత్తం చూపిస్తూ?

ఆర్ ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందంతో కుర్రకారు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.

 Payal Rajput Hot Video Shakes Internet , Payal Rajput , Video Viral , Tollywood,-TeluguStop.com

ఈమె మోడల్ డ్రెస్ లో కనిపించినా, చీరలో కనిపించినా ఆమె ఫోటోలు చూసిన కుర్రకారు ఫిదా అవ్వాల్సింది.పాయల్ రాజ్ పుత్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.

అంతే కాకుండా అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్లతో అందాల కనువిందు చేస్తూ ఉంటుంది.

ఇక మొదటి సినిమా ఆర్ఎక్స్ 100 తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆ పాయల్ రాజ్ పుత్ ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు అందుకుంది.

ఈ నేపథ్యంలోనే వెంకీ మామ, డిస్కో రాజా లాంటి సినిమాలలో నటించింది.అలాగే పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించి మెప్పించింది పాయల్ రాజ్ పుత్.

ఇక ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ ఆది సాయి కుమార్ తో కలిసి ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.దీంతో పాటు మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.

అదేవిధంగా రెండు పంజాబీ సినిమాలలో కూడా నటిస్తోంది ఈ బ్యూటీ.

Telugu Payal Rajput, Tollywood-Movie

ఒకవైపు కేరీర్ పై పరంగా దూసుకుపోతూనే మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది.ఇదిలా ఉంటే తాజాగా పాయల్ రాజ్ పుత్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక హాట్ వీడియో ని స్టోరీ గా పెట్టుకుంది.ఇక ఆ వీడియోలో పాయల్ కేవలం ఇన్నర్ వేర్స్ మాత్రమే ధరించి పడుకుంది.

అలా పడుకుని సెల్ఫీ వీడియో తీసుకుంటూ తన బాడీలోని పార్ట్ లను మొత్తం కవర్ చేసింది.ఈ విధంగా మరొకసారి తన అందాలను ఆరబోస్తూ వీడియో ని షేర్ చేసింది పాయల్ రాజ్ పుత్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube