ఖాళీ టైమ్ లో ఏం చేయాలో సలహాలు ఇస్తున్న పాయల్`  

Payal Rajput Give Suggestions For Fitness In Lockdown - Telugu Celebrity Lifestyle, Corona Effect,, South Heroines, Telugu Cinema, Tollywood

కరోనా లాక్ డౌన్ కారణంగా సెలబ్రెటీలు అందరూ ఇంటికే పరిమితం అయిపోయారు.చాలా వరకు అమ్మాయిలు ఇంటిపట్టునే ఉంటూ కాలక్షేపం చేస్తున్నారు.

 Payal Rajput Give Suggestions For Fitness In Lockdown

అయితే ఇలాంటి సమయంలో ఎక్కువ మంది బోర్ గా ఫీల్ అవుతారు.ఖాళీ సమయంలో ఏం చేయాలో తెలియక సతమతం అవుతూ ఉంటారు.

అలాగే ఫిట్ నెస్, గ్లామర్ విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకునే అమ్మాయిలు కూడా ఇంటి వద్ద ఉండటం వలన ఇబ్బంది పడుతూ ఉంటారు.అయితే అలాంటి వారికి అందాల భామ పాయల్ రాజ్ పుత్ కొన్ని ఉచిత సలహాలు ఇస్తుంది.

ఖాళీ టైమ్ లో ఏం చేయాలో సలహాలు ఇస్తున్న పాయల్`-Movie-Telugu Tollywood Photo Image

తన సలహాతో ఫాలో అయిపోతే ఫిట్ నెస్ విషయంలో భయపడాల్సిన అవసరమే లేదని చెబుతుంది.తాజాగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ముచ్చటిస్తూ ఈ ఆసక్తికరమైన కబుర్లు అన్ని చెప్పింది.
కెరీర్ మొదలు పెట్టాక కుటుంబంతో ఇన్ని రోజులు గడిపే సమయం రాలేదని, లాక్ డౌన్ కారణంగా ఇప్పుడు దొరికిందని పాయల్ చెప్పుకొచ్చింది.ఈ సమయంలో ఇంటివద్ద ఉంటూ కాస్త ఎక్కువగా తిని ఒళ్ళు చేసిన వారికీ ఆ బరువు ఎలా తగ్గించుకోవాలో చిట్కాలు చెబుతుంది.

నేను కూడా లాక్‌డౌన్ సమయంలో నచ్చినవణ్ణి తినేసి కాస్త కండ పెంచి ఒళ్ళు చేశాను.ఆ ఒళ్ళు కరించుకోవడానికి రాత్రిపూట తినడం మానేయండి.రాత్రిపూట భోజనం మానేసి తేలికపాటి సూప్స్ అయినా, జ్యూస్ లు అయినా తీసుకోండి.నేను కూడా అలానే చేస్తున్న.

ఇంట్లోని పనులన్నీ నాకు నేనుగా చేసుకుంటున్నాను.దానితో పెద్దగా వర్కౌట్స్ చెయ్యకుండా ఒళ్ళు కరిగించుకోవచ్చు.

అందుకే ఎవరి పనులు వారు చేసుకోండి అని చెబుతుంది.మొత్తానికి అమ్మాయిలు ఒళ్ళు కరిగించుకోవడానికి జిమ్ లకి పరుగు పెట్టాల్సిన అవసరం లేకుండా ఇంట్లో పనులు చేసుకొని తగ్గించుకోవచ్చని పాయల్చెబుతున్న సలహాలు ఎంత మంది పాటిస్తారో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Payal Rajput Give Suggestions For Fitness In Lockdown Related Telugu News,Photos/Pics,Images..

footer-test